ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం బద్రీనాథ్ !!
Badrinath is one of the famous Vaishnava shrines……. దేశంలోని ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రాలలో బద్రీనాథ్ ఒకటి. చార్ ధామ్ యాత్రలో భాగంగా చివరిగా దర్శించే క్షేత్రం ఇదే. ఈ క్షేత్రానికి ఎన్నో విశిష్టతలు, ప్రత్యేకతలు ఉన్నాయి. బద్రీనాథ్ ఉత్తరాఖాండ్ రాష్ట్రంలో ఉంది. ఇక్కడ ఉన్నటు వంటి తీర్థాల్లో సమస్త దేవతలూ ఉన్నట్లు పురాణాలు …