ఆత్మానుభూతి అంటే ??
Sivaramakrishna ………………………….. ఆత్మానుభూతి అంటే క్లుప్తంగా చెప్పాలంటే అంతరంగంలో పరమాత్మ దర్శనమే ఆత్మానుభూతి అని చెప్పుకోవాలి. అనుభవం, అనుభూతి రెండూ ఒకటే. భగవాన్ రమణమహర్షి ‘నేను ఎవరు?’ అని ప్రశ్నించుకోమని అంటారు . అలా నిరంతరం ప్రశ్నించుకుంటూ ఉంటే ఏదో ఒకరోజు.. ‘నేను ఆత్మను’ అనే సమాధానం దొరుకుతుంది. ఆత్మ అన్నా జీవుడన్నా ఒక్కటే. ‘నేను’ …