“పెళ్ళికి ముందే హెచ్ ఐ వి పరీక్ష”.. నిబంధన పెడితే ?

Bharadwaja Rangavajhala…………………………… Pre-marital HIV testing……………………..  ఒక ఫేసుబుక్కు మిత్రుడు పెళ్లికి ముందు హెచ్ఐవి పరీక్ష చేయించుకోవాలనే నిబంధన పెడితే బాగుంటుందని ప్రతిపాదించారు ఆ మద్దెల .నేను ఇంకాస్త బిగ్ వే లో చించా. అది మనదేశంలో ఎలా అమలు జరుగుతుందో చెప్దామని నా ప్రయత్నం. ఫిట్ ఫర్ మేరేజ్ అనే సర్టిఫికెట్ ఉన్నవారికే పెళ్లిళ్లు …

టీకా వేయించుకుంటేనే జీతం, మద్యం !

New Rules for Vaccine Implementation………………………………..వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగంగా అమలు జేసేందుకు ఉత్తరప్రదేశ్ లో కొత్త రూల్స్ ప్రవేశ పెట్టారు. అయితే వ్యాక్సిన్  పై అపోహలతో చాలామంది టీకా వేయించుకోవడానికి  వెనుకడువేస్తున్నారు. వ్యాక్సిన్ తీసుకుంటే వికటించి మరణిస్తారని అపోహలు ప్రచారంలో ఉన్నాయి. కొంతమంది అలా చనిపోయిన వారు కూడా ఉన్నారు. చనిపోవడానికి కారణాలు టీకా యే …
error: Content is protected !!