వేటపాలెం స్పెషాలిటీ ఏమిటో ?

ఊరి పేరే చిత్రం గా ఉందికదా. ఒకప్పుడు వేటకు అనువుగా ఈ ఊరు ఉండేది అంటారు. అలాగే “ఎచ్చులకు వేటపాలెం పోతే తన్ని తల గుడ్డ తీసుకున్నారట” అనే సామెత కూడా ఈ ఊరు పేరు మీద వాడుకలో ఉంది. వేటపాలెం కి సమీపంలోనే ఒకనాడు ఆంధ్రదేశానికి మకుటాయమానంగా నిలిచి, దేశ విదేశాలతో కోట్ల రూపాయల …

పసందైన రుచులకు చిరునామా పట్టాభి స్వీట్స్ !

K Hari Krishna   …………  “కనమర్లపూడి పట్టాభి రామయ్య ” ఆ పేరు  వినగానే  చీరాల చుట్టుపక్కల ఒక ఇరవై మండలాల ప్రజలు నోట్లో ఒక జీడిపప్పు లడ్డు ముద్ద ఉన్న అనుభూతికి లోనవుతారు. పేద మధ్యతరగతి ఇళ్లలో ఏ కార్యక్రమం జరిగినా పట్టాభి గారి లడ్డో, బాదుషానో, జాంగ్రీనో విస్తట్లో పడాల్సిందే. నలుగురన్నదమ్ములలో పట్టాభి గారు …
error: Content is protected !!