Bharadwaja Rangavajhala ………… సినిమాకు కీలకం కెమేరా. సెల్యులాయిడ్ మీద ఒక కథ పండాలంటే ప్రతిభావంతుడైన కెమేరా మెన్ కావాలి. దర్శకుడి ఆలోచనలను ఆకళింపు చేసుకుని వాటిని మరింత ప్రతిభా వంతంగా తెరమీద చూపించడమే కెమేరామెన్ బాధ్యత. ఈ క్రమం సక్రమంగా జరిగినప్పుడే సినిమా ప్రేక్షకులను అలరించగలుగుతుంది. అలాంటి ప్రతిభా వంతుడైన కెమేరామెన్ లోక్ సింగ్. …
Bharadwaja Rangavajhala……….. బాపుగారి సినిమాలు చూసేవారికి బాబా అజ్మీ అనే పేరు బాగా పరిచయమే. రాజాధిరాజు, వంశవృక్షం, త్యాగయ్య, రాధా కళ్యాణం, కృష్ణావతారం సినిమాలకు బాబాయే కెమేరా సారధి.ఈ బాబా అజ్మీ అనే కుర్రాడు ప్రముఖ కవి కైఫీ అజ్మీ కుమారుడు. నటి షబ్నా అజ్మీ తమ్ముడు. బాబాకి తండ్రిలా కవిత్వం రాయడం మీద ఇంట్రస్టు …
Bharadwaja Rangavajhala………………………. దర్శకుడి ఊహల్లో పురుడు పోసుకున్న సన్నివేశాలను తెర మీద ప్రభావవంతంగా ఆవిష్కరించడం చాయాగ్రాహకుడి ప్రధాన కార్యక్రమం.ఒక్కోసారి దర్శకుడు చాలా క్లిష్టమైన సన్నివేశాలను ఊహిస్తాడు. ఛాయాగ్రాహకుడు కూడా ఆ స్ధాయిని అందుకుంటే తెర మీద జరిగేవి అద్భుతాలే.తెలుగు తెర మీద అద్భుతాలు చేసిన కెమేరామెన్స్ లో రవి నగాయిచ్ ఒకడు …కెమేరా ఇంద్రజాలికుడు ఆయన. …
Bharadwaja Rangavajhala…………………………………………….. తెలుగులో మొదటి డబుల్ ఫొటో సినిమా ఆయనే తీశారు. ఆయన్ను డైరక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీగా పెట్టుకుంటే చాలు. డిస్ట్రిబ్యూటర్లు మారు మాట్లాడకుండా అడ్వాన్స్ లు ఇచ్చేవారు.అంతటి ముద్ర వేసిన ఆ కెమేరా దర్శకుడు ఇంకెవరు…పి.ఎన్.సెల్వరాజ్. ముళ్లపూడి వెంకటరమణ విజయవాడ నవయుగ ఆఫీసులో కూర్చున్నారు.ఎదురు గా నవయుగాధినేత కాట్రగడ్డ శ్రీనివాసరావు.సరే మీ సినిమా టీమ్ …
Bharadwaja Rangavajhala …………………………………… బి.ఎస్.లోకనాథన్ తెలుగు ప్రేక్షకులకు కొత్త తరహా సినిమా చూపించిన కెమేరా దర్శకుడు. “అంతులేని కథ ” సినిమా చూసిన ప్రేక్షకులకు మొదటి సారి అతని పేరు తెర మీద కనిపించింది.తెలుగులో అతని మొదటి చిత్రం అదే.అప్పట్లో జాతీయ స్థాయిలో గానీ ప్రాంతీయ స్థాయిలోగానీ కెమేరా విభాగానికి ఇచ్చే అవార్టులు రెండు విధాలుగా …
Bharadwaja Rangavajhala .….. సినిమాకు కెమేరా ప్రాణం. సినిమా అంటే దర్శకుడు కెమేరాతో తెరమీద రాసే కథ. కమల్ ఘోష్ అనే కెమేరా అంకుల్ గురించి విన్నారా ? అదేనండీ కె.వి.రెడ్డిగారి శ్రీ కృష్ణార్జున యుద్దం … సీతారామ్ తీసిన బొబ్బిలి యుద్దం సినిమాలకు కెమేరా దర్శకత్వం వహించాడు కదా ఆయన. బొబ్బిలి యుద్దం సినిమాలో …
error: Content is protected !!