సెటిలర్స్ గంపగుత్తగా కాంగ్రెస్ కి ఓట్లు వేస్తారా ?
Key votes...................... సెటిలర్స్ ఓట్ల పైనే అన్ని పార్టీలు దృష్టి సారించాయి. తెలంగాణ మొత్తం లో సెటిలర్ల ఓట్లు 36 లక్షల వరకు ఉన్నాయని అంచనా. హైదరాబాద్ లోని కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, ఎల్బీనగర్, ఉప్పల్, మల్కాజిగిరి, మేడ్చల్ నియోజకవర్గాల్లో వీరి సంఖ్య ఎక్కువగా ఉంది. ఖమ్మం, నిజామాబాద్, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లోనూ సెటిలర్స్ కనిపిస్తారు …