ప్రపంచానికి పాఠాలు నేర్పిన బ్రహ్మగుప్తుడు !

Thopudu Bandi Sadiq Ali………………. ప్రపంచానికి చాలా విషయాల్లో పాఠాలు నేర్పింది మన భారతీయులే.ఒకటేమిటి అనేకానేక విషయాల్లో మనవాళ్ళు ప్రపంచానికి మార్గదర్శకులు అయ్యారు. ముఖ్యంగా గణితం,ఖగోళం,శాస్త్ర సాంకేతిక రంగాల్లో మన పూర్వులు అసాధారణ ప్రజ్ఞాపాటవాలు ప్రదర్శించారు. మనదేశంపై పలుమార్లు దాడులు చేసిన మ్లేచ్చులు,ప్రాచ్యులు మన విజ్ఞానాన్ని కొల్లగోట్టుకుపోయారు. తర్వాత అదేదో వాళ్లే కనుగొన్నట్లు ప్రపంచాన్ని మభ్యపెట్టారు. …
error: Content is protected !!