ఈ ‘బ్లూ సిటీ’ కథేమిటి ?
Blue Shades ……………………………………………. ఈ ఫోటోలో కనిపించే సిటీ ని బ్లూ సిటీ ఆఫ్ ఇండియా అంటారు. కానీ నగరమంతా బ్లూ కలర్ లో ఉండదు. మెజారిటీ ప్రాంతాలు మాత్రం బ్లూ కలర్లో కనిపిస్తాయి. ఇది జోధ్ పూర్ స్పెషాలిటీ. జోధ్‌పూర్ నగరాన్ని 1459లో రావు జోధా నిర్మించారు. ఆయన పేరిటనే నగరం ఏర్పడింది. రాజస్థాన్ …