పామాయిల్ కష్టాలకు కారణం అదేనా ?
ఇండోనేషియా చేపట్టిన పామ్‌బేస్‌డ్ బయో డీజిల్ ప్రాజెక్టు మూలంగా ఇండియా లో పామ్ ఆయిల్ కి కొరత ఏర్పడింది. ఇండోనేషియా ప్రభుత్వం పామాయిల్‌ను బయోడీజిల్‌గా వాడాలని 2020లో నిర్ణయించింది. దీని ప్రకారం 30శాతం పామాయిల్‌ను కలిపిన డీజిల్‌ను విక్రయిస్తున్నారు. పెట్రోలియం ఉత్పత్తుల దిగుమతులను తగ్గించుకోవడానికే అక్కడ ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఇండోనేషియాలో వినియోగించే 17.1 మిలియన్ …