కాంగ్రెస్ తో స్నేహమే దెబ్బకొట్టిందా !

తేజస్వి యాదవ్ ….  అతగాడి వయసు జస్ట్ 31 ఏళ్ళు మాత్రమే … చిన్నవాడైనేతనేమి  కాకలు తీరిన రాజకీయ వేత్త నితీష్ కుమార్ ను పరుగులు తీయించాడు. అనితర సాధ్యమైన పోరాట పటిమను చూపాడు. అతగాడి దెబ్బకు నితీష్ ఇవే నా చివరి ఎన్నికలు అంటూ సెంటిమెంట్ రాజకీయాలకు దిగాడు. 2015 ఎన్నికల్లో  నితీష్ గురించి ప్రధాని మోడీ చేసిన విమర్శల వీడియోలను జనంలోకి వదిలి బీజీపీ నేతల గుండెల్లో …
error: Content is protected !!