బయోపిక్ కి తగిన సక్సెస్ స్టోరీ ఆమెది !
Inspiring life…………………………. మధ్యప్రదేశ్‌కు చెందిన భూరి బాయి గిరిజన మహిళ. జబువా జిల్లా పిటోల్ గ్రామంలో ఆమె జన్మించారు. అద్భుతమైన చిత్రకారిణి. స్వయం కృషితో ఎదిగిన కళాకారిణి ఆమె. ఆమె తల్లిదండ్రులు వ్యవసాయం చేసేవారు. తర్వాత కాలంలో భూరీ కూడా కూలీగా పని చేసింది. పదహారేళ్ళ ప్రాయంలోనే ఆమెకు పెళ్లయింది. భర్తతో కలసి భోపాల్ వచ్చింది. …
