ఎవరీ బాహ్లికుడు ? ఏమిటాయన కథ ?

The oldest of the Kuru kings ………………. బాహ్లికుడు ….మహాభారతంలోని కురు వంశానికి చెందిన ఒక ముఖ్యమైన చారిత్రక పురుషుడు. బాహ్లికుడు హస్తినాపుర రాజు ప్రతీపుడి కుమారుడు, శంతన మహారాజుకు సోదరుడు అంటే భీష్ముడికి పిన తండ్రి అవుతారు.ఆయన హస్తినాపుర రాజవంశానికి చెందిన అత్యంత పెద్ద వయస్కుడు.ధర్మనిష్ఠ గల రాజు. కురు వంశ పెద్ద. ప్రతీపుడికి ముగ్గురు కుమారులు …

భీష్ముడు విజృంభించిన వేళ !!

Srinivasa Krishna Patil ………….. కురుక్షేత్రయుద్ధం.తొమ్మిదవ రోజు. సాయం సమయం. భీష్మపితామహుడు విజృంభించాడు. కార్చిచ్చు ఎండుగడ్డిని వలె ఆయన పాండవసైన్యాన్ని దహించి పారేశాడు. ఆయన వింటినారినుంచి బాణాలు వెలువడుతున్నప్పటి శబ్దం పిడుగులు పడుతున్నట్లు వినిపించింది. రథయోధులను వారి రథధ్వజాలతో సహా నేల పడగొట్టాడు. రథాలు, ఏనుగులు, గుఱ్ఱాలు తమ మీద కూర్చుని యుద్ధం చేసే యోధులందరూ …
error: Content is protected !!