మైండ్ గేమ్, పొలిటికల్ థ్రిల్లర్!!

 A contemporary story……. ‘భద్రకాళి’ తమిళ చిత్రం ‘శక్తి తిరుమగన్’ కు అనువాదంగా వచ్చిన  తెలుగు సినిమా. ఇదొక మైండ్ గేమ్ పొలిటికల్ థ్రిల్లర్. వైవిధ్య చిత్రాల హీరో విజయ్ ఆంటోనీ ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రానికి అరువి (Aruvi) ఫేమ్ అరుణ్ ప్రభు పురుషోత్తమన్ దర్శకత్వం వహించారు. కథ ఏమిటంటే ? అనాథ …
error: Content is protected !!