‘బెర్ముడా ట్రయాంగిల్ మిస్టరీ’ కట్టుకథే నా ?
అర్గొసీ 1960 లలో అమెరికాలో వెలువడిన ఒక వారపత్రిక. ఇది కాలక్షేపం బఠానీల పత్రిక.మసాలా బాగా దట్టించి రిలీజ్ చేసే వారు.పాఠకులకు ఉపయోగపడే సంగతులకన్నా సంచలనాత్మక విషయాలు … కథనాలు .. అభూత కల్పనలతో కథలు, ఇతర విశేషాలతో వండి వడ్డించే వినోద పత్రిక. తెలుగులో ఇలాంటి పత్రికలెన్నో వచ్చి పోయాయి. ఈ అర్గోసీ కూడా ఆ దేశంలో అలాంటి పత్రికే. కేవలం సర్క్యులేషన్ పెంచుకోవడం …