‘దేవదాసు’ పాత్ర సృష్టికర్త ఈయనే !!

Most popular writer…………………………………… ప్రముఖ బెంగాలీ రచయిత శరత్ చంద్ర ‘దేవదాసు’ నవలను రచించిన విషయం తెలిసిందే. సాహితీ ప్రియులు అందరూ ఈ నవలను చదివే ఉంటారు. శరత్‌ ‘దేవదాసు’ నవలతో పాటు మరెన్నో రచనలు చేసారు. 1928లో ‘దేవదాసు’ నవలను బెంగాలీ నిర్మాత  మూకీ చిత్రంగా తీశారు. అదే నవలను 1935లో న్యూ థియేటర్స్‌ …
error: Content is protected !!