Subramanyam Dogiparthi……………………. బాపు గారి క్లాస్, మాస్ సినిమా. ఉత్తర ధృవం, దక్షిణ ధృవం లాంటి రెండు వైరుధ్య పాత్రల్లో ANR గొప్పగా నటించారు. ఆ పాత్రలు మాధవాచార్యులు, గోపాలాచార్యులు. విప్ర నారాయణ గుర్తుకు వస్తుంది మాధవాచార్యుల పాత్రను చూస్తుంటే.అక్కినేని,బాపు కాంబినేషన్ లో వచ్చిన తొలి చిత్రం ఇది. బడి vs గుడి ఏది ముఖ్యం …
Bharadwaja Rangavajhala ……………………. ‘మము బ్రోవమని చెప్పవే సీతమ్మతల్లీ’ అంటూ అందాలరాముడు లో బావురుమనే గీతం సినారే రాశారన్జెప్పితే , శానామందిరి బాషాభిమానులు యాయ్ … అద్రాసిందారుద్రరా అనేశారు.అంటే ఏంటీ? నమ్మకం … బాపు రమణల సిన్మాలో ఆరుద్రే రాస్తారని ఫిక్స్ అయిపోయారు. అంతగా తమ ఆడియన్సుకు ఆరుద్రను మప్పేశారాళ్లిద్దరూనూ …ఇది కరెస్టు… అంచేత అలా …
Bharadwaja Rangavajhala …. ఏ పాత్ర అయినా అందులోకి పరకాయ ప్రవేశం చేసి ప్రేక్షకుల మన్ననలు పొందిన సాటి లేని మేటి నటుడు ఎస్వీ రంగారావు. దర్శకుడు చెప్పిన రీతిలో నటించి అందరిని మెప్పించిన నటుడు ఆయన. కీచకుడిగా,రావణుడిగా,ఘటోత్కచుడిగా, హిరణ్యకశపుడిగా, కంసుడిగా,దుర్యోధనుడిగా, నరకాసురుడిగా ఇలా ఏ పౌరాణిక పాత్ర చేసినా తనదైన శైలిలో .. కేవలం …
ప్రముఖ దర్శకుడు బాపు …సూపర్ స్టార్ కృష్ణ కాంబినేషన్ లో వచ్చిన మూడో సినిమా కృష్ణావతారం. సినిమా విడుదలై 42 సంవత్సరాలు అవుతోంది.చిత్రకల్పన బ్యానర్ పై బాపు రమణలు తీసిన (వారి) సొంత సినిమా ఇది. ఈ సినిమా మూల కథ కె.ఎన్.టైలర్ అందించారు. దాని రూపురేఖలను అద్భుతంగా మార్చి తెలుగు నేటివిటీకి తీసుకొచ్చి ‘వావ్’ …
Vamsha vruksham ……………….. పై ఫొటోలో కనిపించే వ్యక్తులు ప్రముఖ దర్శకుడు బాపు .. ఆయన చెప్పేది వింటున్నవ్యక్తి ప్రముఖ హీరో అనిల్ కపూర్. 42 ఏళ్ళ కిందట తీసిన ఛాయా చిత్రం ఇది. అనిల్ కపూర్ తొలిసారి నటించింది తెలుగు సినిమానే. ఆ సినిమా పేరు “వంశ వృక్షం.” ప్రఖ్యాత రచయిత ఎస్ ఎల్ …
Bharadwaja Rangavajhala ……………………………….. మార్క్సీయ వాక్యం …శాంతి అనేది రెండు యుద్దాల మధ్య విశ్రాంతి.అదే వాక్యం కొంచెం కామెడీ గా రాజాధిరాజు సినిమాలో సైతాను నోటెంట వస్తుంది. అన్నట్టు శాంతంటే తెల్సా శిశువా … రెండు యుద్దాల మధ్య ఇంటర్వెల్లు అని .. ముళ్లపూడి వెంకటరమణ గారు పొలిటికల్ రైటర్ గా ముద్రేయించుకోడానికి పెద్దగా ఇంట్రస్టు …
error: Content is protected !!