ఏపీ నుంచి అయోధ్యకు రెండు రైళ్లు !!
Special Trains to Ayodhya…………………. అయోధ్య రామ మందిరం ప్రారంభమైన నేపథ్యంలో భక్తులు బాల రాముడిని దర్శించుకునేందుకు తహతహలాడుతున్నారు. బాల రాముని దర్శించుకోవడానికి భారతదేశం నుంచే కాకుండా ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. దీంతో అయోధ్యలో సందడి నెలకొన్నది. ఈ క్రమంలోనే భారత రైల్వే సైతం కీలక నిర్ణయం తీసుకుంది. …