అలెప్పీ బ్యాక్ వాటర్స్ అందాలను చూసొద్దామా ?
KERALA HILLS & WATERS IRCTC Tour……….. కేరళ ప్రకృతి అందాలకు మారుపేరు.అలాంటి కేరళ అందాలను యాత్రీకులకు చూపేందుకు IRCTC కేరళ హిల్స్ అండ్ వాటర్స్ పేరిట ఒక ప్యాకేజీని నిర్వహిస్తోంది. తక్కువ ధరలోనే హైదరాబాద్ నుంచి రైలులో వెళ్లి అలెప్పీ ,మున్నార్ ప్రాంతాలను చూసి రావచ్చు. ఈ టూర్ ఐదు రాత్రులు, ఆరు పగళ్లు సాగుతుంది.అక్టోబర్ 8,14,28 తేదీలలో …
