ఆయన ఫ్లైట్ క్రాష్ లో మరణించడం వెనుక కుట్ర కోణం ఉందా ?

Architect of Indian nuclear research……………………….. మన దేశం అణుపరీక్షల్లో సత్తా చాటడానికి తెర వెనుక నుంచి ఎందరో శాస్త్రవేత్తలు కృషి చేశారు. ప్రభుత్వానికి సహకరించారు. వారిలో హోమీ జహంగీర్ భాభా .. అబ్దుల్ కలాం కీలక వ్యక్తులు. హోమీ జహంగీర్ భాభా ను భారతీయ అణు పరిశోధనా రంగ రూపశిల్పి అంటారు. 1909లో ముంబాయిలో …
error: Content is protected !!