ఈ “అటల్ టన్నెల్ ” గురించి విన్నారా ?
The longest tunnel ……….. ప్రపంచంలోనే సముద్ర మట్టానికి 10,000 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో ఉన్న అతి పొడవైన రహదారి సొరంగ మార్గం మన దేశంలోనే ఉంది. హిమాచల్ ప్రదేశ్ లోని రోహతంగ్ వద్ద ఈ సొరంగ మార్గాన్ని నిర్మించారు. 2002 మే లో అప్పటి ప్రధానమంత్రి వాజపేయి ఈ సొరంగ మార్గం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 2020 …
