“ఆశ్చర్యంగా రాస్తాడు ఆహ్ రుద్ర! “అన్నాడు ప్రముఖ కవి పట్టాభి. ఆ మాట నిజమే …ఆయన రచనలను పరికించి చూస్తే .. ఒకదాని కొకటి సంబంధం లేని సబ్జెక్టులు. భక్తి ..రక్తి ..ముక్తి ..శృంగారం అన్ని రసాలను ఆయన టచ్ చేశారు. ఏది రాసినా ఆరుద్రకే చెల్లింది. శ్రీరామ నామాలు శతకోటి.. ఒక్కొక్క పేరు బహుతీపి.’ …
Taadi Prakash …………………………………………………………… సోమసుందర్ విస్తృతంగా రాసిన శృంగార కవితలు చూసి కె.వి. రమణారెడ్డి…”ఆశయాలను డైవోర్సు చేస్తున్నై వాస్తవాలు ….. ఆశలను సిఫార్సు చేస్తున్నై అక్రమాలు “అని కోపంతో అన్నారు. “పత్రికలో కార్టూనులు పడడం చూళ్ళేదూ? పద్యంలో ఆమాదిరి పధ్ధతి వీల్లేదూ?” అంటూ శ్రీశ్రీ సిరిసిరి మువ్వలు, ప్రాస క్రీడలు, లిమరిక్కుల్లో (సిప్రాలి) లెక్కలేనన్ని వ్యంగ్య …
Taadi Prakash ……………………………………………. Srisri Vs Arudra, C Naare, Dasaradhi, Sosu—————-మనందరం ఎంతో మంచివాళ్ళం. మర్యాదస్తులం! నవ్వి, చెయ్యి కలిపి పలకరిస్తాం. వినమ్రంగా మాట్లాడతాం. ‘రా, కాఫీ తాగుదాం’ అంటాం. జ్యోతిలో మొన్న సోమవారం వచ్చిన నీ కవిత అబ్బో చంపేశావ్ గా అంటాం. “ఆదివారం సాక్షిలో నీ కథ టూమచ్ గురూ, ఇంకెవ్వరూ …
“గాంధీ పుట్టిన దేశమా ఇది .. నెహ్రు కోరిన సంఘమా ఇది.” ఈ పాట ను చాలామంది వినే ఉంటారు. 1971 లో విడుదలైన “పవిత్ర బంధం” సినిమాలోని పాట అది. ఎపుడో 50 ఏళ్ళ క్రితం ప్రముఖ రచయిత ఆరుద్ర రాసిన ఆ పాట ఆనాటి ,,, నాటి సమాజానికి దర్పణంగా నిలిచింది. నాడు …
error: Content is protected !!