Story behind dead hand……………………. ఏ దేశమైనా తమపై అణుదాడి చేస్తే .. తక్షణమే వారిపై ప్రతిదాడి చేసేలా ‘డెడ్‌హ్యాండ్’ పేరిట అత్యంత ప్రమాదకర వ్యవస్థను రష్యా తయారు చేసి పెట్టుకుంది. దీన్ని సోవియట్ హయాంలోనే సిద్ధం చేసింది. ప్రస్తుతం ఇది రష్యా ఆధీనంలో ఉంది. ఇప్పటివరకు దీన్ని ఉపయోగించాల్సిన అవసరం రాలేదు. ఈ డెడ్ …
Nuclear Tests…………………………………………. నాడు అణుపరీక్షల నిర్వహణలో అమెరికా మనకు అడుగడుగునా అడ్డుపడింది. అంతకు ముందు రాకెట్ పరిజ్ఙానాన్ని మనకు అందకుండా నానా ఆంక్షలతో అమెరికా అడ్డుకుంది. రాకెట్ టెక్నాలజీలో వెనుకబడి ఉన్నామంటూ మిత్ర దేశాలు వెక్కిరించేవి. ఈ వెక్కిరింపులను సవాల్ గా తీసుకొని మన శాస్త్రవేత్తలు ప్రపంచానికి తమ సత్తా చాటారు. అణు పరీక్షలోనూ మేటి …
Is that true? ………………………… హారర్ మూవీస్ , సీరియల్స్ లో మనం దెయ్యాలను చూస్తుంటాం. గతంలో ఇంట్లో అమ్మమ్మలు, తాతయ్యలు, బామ్మలు కూడా దెయ్యాల కథలు చెప్పేవారు. ఈ జనరేషన్ పిల్లలైతే టీవీల్లోనే హారర్ షోస్ చూస్తుంటారు. అయితే నిజ జీవితంలో దెయ్యాలను చూశామని చెప్పేవారు చాలా తక్కువే . దెయ్యాలు కేవలం వినోదానికి …
Spy beloons ………………………….. గగన తలంపై నిఘా బెలూన్ల వాడకం ఇప్పటిది కాదు. కొద్ది రోజుల క్రితం అమెరికా గగనతలంపై చైనా బెలూన్ల (Spy Balloons) వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఈక్రమంలోనే గతేడాది భారత్లోని అండమాన్ నికోబార్ దీవుల పైనా ఆకాశంలో ఒక పెద్ద బెలూన్ లాంటి వస్తువును స్థానికులు, రక్షణశాఖ అధికారులు గుర్తించిన సమాచారం …
Aruna Miller……………………………………. హైదరాబాద్ లో పుట్టిన అరుణా మిల్లర్ అమెరికా లోని మేరీలాండ్ లెఫ్టినెంట్ గవర్నర్ గా ఎన్నికయ్యారు. అమెరికా మధ్యంతర ఎన్నికల్లో భారత సంతతికి చెందిన మహిళగా అరుణ కొత్త చరిత్ర సృష్టించారు. భారత సంతతి వ్యక్తి అమెరికాలో లెఫ్టినెంట్ గవర్నర్ కావడం ఇదే తొలిసారి. అమెరికా మధ్యంతర ఎన్నికలు మంగళవారం పూర్తవ్వగా.. ఫలితాలు …
Ghost Guns………………… ఘోస్ట్ గన్స్ అంటే… దెయ్యం తుపాకులు కాదండోయి. లైసెన్సు లేకుండా అక్రమంగా తయారు చేసే తుపాకుల్ని ‘ఘోస్ట్ గన్స్’ అంటారు. వీటిని ఎవరైనా కొనుగోలు చేయవచ్చు.వీటిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.చిన్నసైజు ఫ్యాక్టరీలలో కూడా తయారు చేయవచ్చు.విడి భాగాలను కొనుక్కొని అసెంబుల్ చేసుకోవచ్చు. ఈ ఘోస్ట్ గన్లకు లైసెన్స్ గట్రా ఉండవు. వాటికి సీరియల్ …
War vs Business……………………………………… ఉక్రెయిన్ రష్యా మధ్య జరుగుతున్న యుద్ధం వల్ల ఆస్తి నష్టం ,ప్రాణనష్టం భారీగా ఉన్న మాట వాస్తవమే. కానీ అదే సమయంలో ఆయుధాలు సరఫరా చేసే కంపెనీలు లాభాలు గడిస్తున్నాయి. అమెరికాతో సహా అనేక దేశాలు ఉక్రెయిన్ కు ఆయుధాలు సరఫరా చేస్తున్నాయి. ప్రపంచంలోని అతి పెద్ద ఆయుధ తయారీ సంస్థ Lockheed …
Laser Weapons………………………………………….. ఉక్రెయిన్ పై రష్యా దాడులు మొదలై మూడు నెలలు అవుతున్నా.. ఇప్పటివరకూ రష్యా పూర్తి స్థాయిలో పైచేయి సాధించలేకపోయింది. ఈ రెండు దేశాలు కాకుండా వేరే ఏ దేశమూ యుద్ధంలో ప్రత్యక్షంగా కాలు పెట్టలేదు. నాటో దేశాలు తెరవెనుక నుంచి ఉక్రెయిన్ కి సహాయం అందిస్తున్నాయి. ఇది బహిరంగ రహస్యమే. రష్యా మూడు …
ఈ ఫొటోలో కనిపించే జావెలిన్’ ఏటీజీఎం (యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్)కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. భుజం మీద నుంచి గురిపెట్టి ప్రయోగించే ఈ ఆయుధాలను ఎక్కువగా ఉక్రెయిన్ సైనికులు వినియోగిస్తున్నారు. అమెరికా ఈ ఆయుధాలను ఉక్రెయిన్ కి సరఫరా చేసింది. ఉక్రెయిన్ ప్రజలు ఈ ఆయుధాన్ని ‘సెయింట్ జావెలిన్’ అని పిలుస్తున్నారు. …
error: Content is protected !!