ఎవరీ అమెజాన్ దలైలామా ?

A tribal leader………….. యానోమామి తెగకు చెందిన దావీ కొపెనావా (Davi Kopenawa) అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన గొప్ప శామన్. ఈయన్ను”అమెజాన్ దలైలామా” అంటారు.ఇప్పటికే మనకు టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామా ఒకరున్నారు. మరి ఈయన ఎవరు ? యానోమామి తెగలో ఆధ్యాత్మిక గురువులను శామన్లు (Shamans) అంటారు. వీరు వైద్యం కూడా చేస్తుంటారు. వీరు …

యానోమామి తెగలో కనిపించే వింత ఆచారం !!

 Strange Custom…………. యానోమామి తెగల ప్రజలు వెనిజువెలా (Venezuela) దక్షిణ భాగం ,బ్రెజిల్ (Brazil) ఉత్తర భాగం,ఈ రెండు దేశాల సరిహద్దు వెంబడి విస్తరించిన అమెజాన్ వర్షారణ్యాలు, ఒరినోకో నది పరివాహక ప్రాంతాలలో నివసిస్తున్నారు.ఈ తెగ జనాభా 35,000–40,000 మంది వరకు ఉంటారని అంచనా. ఆ తెగలో మృతుల ఆత్మ కుటుంబంలోనే ఉండాలని భావిస్తారు. అందుకే …
error: Content is protected !!