అద్భుత శిల్పసంపదకు నెలవు ఆ ఆలయాలు !!
Pudota Showreelu …………. అనంతపురం జిల్లా తాడిపత్రి లో 14,15 శతాబ్దం లో విజయనగరరాజులచే నిర్మింపబడి,పెమ్మసాని వంశీయులతో అబివృద్ధి చేయబడిన బుగ్గ రామలింగేశ్వరస్వామి, చింతలరాయుని ఆలయాలు ఉన్నాయి. వీటిలో బుగ్గ రామలింగేశ్వరస్వామి ఆలయం అద్భుతమైన శిల్పసంపద కు నెలవు అని చెప్పుకోవాలి. బుగ్గ రామలింగేశ్వరస్వామి గుడిలోని శివలింగాన్ని శ్రీరాముడు ప్రతిష్టించాడు..ఇక్కడ శివలింగం కింద నున్నబుగ్గలో నుండి …
