దుమ్మురేపుతున్న ధురంధర్ !!

Mohammed Rafee …………… రణవీర్ కన్నా ముందు అక్షయ్ ఖన్నా గురించి మాట్లాడుకోవాలి! ఛావాలో ఔరంగజేబు పాత్రలో ఒదిగితే, ధురంధర్ లో రెహమాన్ బలోచి గా జీవించాడు! ఒక్కసారి ఎంక్వయిరీ చేయాలి ఇప్పుడు ఈ సినిమా తరువాత ఎలా వున్నాడో అక్షయ్ అని! రణవీర్ ఒకవైపు, సంజయ్ దత్ ఒకవైపు తుక్కు రేగ గొట్టారు!  అసలే ఆ …
error: Content is protected !!