ఒక మాంక్ .. మరో మహారాజ్ మైత్రి బంధం !
రమణ కొంటికర్ల…………………………………… Great friendship……………………….. ప్రపంచ యవనికపై భారతదేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పిన వివేకానందుడు ఎందరికో స్ఫూర్తి నిచ్చారు.అంతటి వివేకానందుడి షికాగో యాత్రకు స్ఫూర్తి నిచ్చిన రాజా అజిత్ సింగ్ బహదూర్ గురించి చాలామందికి తెలియదు. అన్ని బంధాల్లో స్నేహబంధం మిన్న అన్నారు. భార్యతో, భర్తతో, తల్లితో, పిల్లలతో, ఇతర బంధువులతో కూడా చెప్పుకోలేని ఎన్నోవిషయాలను …
