సుయోధనుడు కేరళ వెళ్లాడా ??
సుమ పమిడిఘంటం………….. దుర్యోధనుడ్ని హీరోగా చూపుతూ 800 వందల పేజీల నవల రాశారు రచయిత ఆనంద్ నీలకంఠన్. ఇది రెండుభాగాలుగా వచ్చింది. ఈ రచయిత మలయాళీ. కొచ్చిన్ ఊరిబైట శివారు గ్రామం వీరిది. IOC లో ఇంజనీర్. ఇతనికి పురాణాలపై అభిలాష అధికం. అయితే పురాణాలలో, ఇతిహాసాలలోని పరాజితులే ఇతగాడికి నాయకులుగా కనిపిస్తారు. జాతీయ స్థాయిలో …