తాలిబన్ల అండతో పాక్ చెలరేగిపోతుందా ?
Govardhan Gandeti………………………… పద్మవ్యూహంలో “భారతం” … తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ ను ఆక్రమించిన క్రమంలో ఇండియా స్థితి ఇది.మహాభారత యుద్ధంలో ద్రోణాచార్యుడి పద్మవ్యూహంలో చిక్కుకున్న అభిమన్యుడి మాదిరిగా ఇండియా నేటి స్థితిని పోల్చవచ్చును. టెర్రరిజాన్ని అణచివేస్తానని, పీచమణచివేస్తానని, మొత్తంగా నిర్మూలించి పారేస్తానని బీరాలు పలికి 20 ఏళ్ళు పాటు ఆఫ్ఘనిస్తాన్ లో అమెరికా తిష్టవేసిన సంగతి తెలిసిందే. …