ఆ ఇద్దరి మధ్య వైరుధ్యాలు..వ్యత్యాసాలు!
Paresh Turlapati…………….. భారత దేశాన్ని సుదీర్ఘ కాలం పరిపాలించిన ప్రధానులుగా ఇందిరా గాంధీ.. నరేంద్ర మోడీ లు చరిత్ర సృష్టించారు ! అయితే ఈ చరిత్ర సృష్టించడం వెనుక ఇద్దరిలో కొన్ని వైరుధ్య, వ్యత్యాసాలు ఉన్నాయి. ఇందిరా గాంధీ రాజకీయ ప్రయాణం ముళ్ళ బాట లో సాగితే, మోడీ రాజకీయ ప్రయాణం దాదాపు పూల బాటలో …