శృంగేరి మఠాన్నిఅక్కడే ఎందుకు స్థాపించారు ?
Siva Ram……………… Sringeri Monastery ……………………… ఆదిశంకరాచార్యులు వారు తన మొదటి పీఠాన్ని శృంగేరిలోనే ఎందుకు స్థాపించారు ?దేశమంతా అనేక ప్రాంతాల్లో పాదయాత్ర చేసుకుంటూ వెళ్లినా సరియైన ప్రాంతమే దొరకలేదా.? తన శిష్యగణం ఎన్ని ప్రాంతాలను చూపిన కూడా అక్కడే ఎందుకు స్థాపించాల్సి వచ్చింది అంటే దానికి ఒక కారణం ఉంది. దాని వెనుక చిన్న …