సామవేదానికి ప్రాధాన్యత ఇచ్చే శ్రీ శారదా పీఠం !!

Dwaraka Peetham ………… పశ్చిమ్నాయ శ్రీ శారదా పీఠం (ద్వారకా పీఠం) ఆదిశంకరాచార్యుల వారు భారతదేశానికి పశ్చిమ దిక్కున, గుజరాత్‌లోని ద్వారకలో స్థాపించిన అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మిక కేంద్రం. ఇది సనాతన ధర్మ ప్రచారానికి, అద్వైత వేదాంత సంరక్షణ కోసం పని చేస్తున్నది.  దీనిని కాళికా మఠం అని కూడా పిలుస్తారు. ఈ మఠం సామవేదానికి …

ఆధ్యాత్మిక అభ్యాసానికి కేంద్ర బిందువుగా గోవర్ధన పీఠం !!

Govardhana Matham …………….. గోవర్ధన మఠం… 8వ శతాబ్దపు తత్వవేత్త,ఆది శంకరాచార్యులు వారు సనాతన ధర్మం, అద్వైత వేదాంతాన్ని సంరక్షించడానికి , ప్రచారం చేయడానికి స్థాపించిన నాలుగు ప్రధాన పీఠాలలో ఒకటి. ఇది ఒడిశాలోని పూరిలో ఉంది. ఆధ్యాత్మిక అభ్యాసానికి కేంద్ర బిందువుగా పనిచేస్తుంది. ముఖ్యంగా అద్వైత వేదాంత తత్వశాస్త్రంపై దృష్టి సారిస్తుంది. ప్రస్తుత శంకరాచార్యుల …
error: Content is protected !!