రెండాకుల గుర్తు లేకుండానే ఎన్నికలకు వెళ్లిన తలైవి !!
The first split in the AIADMK…… తమిళనాడు సీఎం ఎంజీఆర్ మరణం తర్వాత పార్టీ లో మొదటిసారిగా చీలిక వచ్చింది. జానకి రామచంద్రన్, జయలలిత వర్గాలు రెండుగా చీలిపోయాయి. ఆ వర్గాలు రెండూ తమదే అసలైన అన్నాడీఎంకే అని క్లెయిమ్ చేశాయి. దీంతో అప్పటి కేంద్ర ఎన్నికల సంఘం (EC) 1988 డిసెంబర్లో ‘రెండాకులు’ …
