అద్భుతం! ఈహైఓల్టేజ్ ఎమోషనల్ వార్ డ్రామా !!

Gopini Karunakar …………………… హిస్టారికల్ యాక్షన్ ఎంటర్ టైనర్. దక్కన్, మహరాష్ట్ర ప్రాంతాలపై మొఘల్ రాజుల దండయాత్రను ఎదురించిన ఛత్రపతి శివాజీ కుమారుడైన ఛత్రపతి శంభాజీ మహారాజ్ (వికీ కౌశల్) స్వరాజ్య స్థాపనకు కంకణం కట్టుకుంటాడు.అక్బర్, ఔరంగజేబ్ సేనల దాడులను శంభాజీ విజయవంతంగా తిప్పికొడతాడు. శంభాజీ ఆధిక్యాన్ని జీర్ణించుకోలేని మొఘల్ రాజులు.. మరాఠా రాజ్యంపై దండెత్తి …

నగ్నంగా…భయోద్విగ్నంగా !!

Taadi Prakash ………………………. రేప్ లో సెక్సేమీ వుండదు. బూతు కూడా వుండదు. చూసేవాడి రక్తాన్ని వేడెక్కించేదీ అందులో ఏమీ వుండదు. రేప్- ఒక పురుష మృగోన్మాదం. ఒక గుడ్డి ఎనుబోతు పచ్చని చేలో పడడం. ఒక ఆడది మరణభయంతో విలవిలా తన్నుకుని వాంతి చేసుకోడం… నెత్తురు కక్కుకోడం. కాంక్ష, కామోద్రేకం మానవ సహజం. రేప్ …

ఎవరీ స్వామి నారాయణ ?

Temples for the Vaishnava devotee ………………………. ప్రపంచం లో ఎక్కడైనా దేవుళ్ళకు గుడి కట్టిస్తారు.భక్తులకు ఆలయాలు కట్టించడం బహు అరుదు.కానీ ఒక భక్తుడికి రెండు చోట్ల ఆలయాలు కట్టించారంటే ఆయనెంత గొప్పవాడు అయి ఉండాలి. ఆయన పేరు ‘స్వామి నారాయణ’. ఈ వైష్ణవ భక్తుడికి గుజరాత్ లోని గాంధీనగర్ లో .. ఢిల్లీలో అద్భుతమైన …

ఆకట్టుకునే .. భిన్నమైన బయోపిక్ !

AG Datta …………. ఉద్దామ్‌ను దళిత సిక్కు అని సినిమాలో ఎక్కడా ప్రస్తావించనందుకు చిత్ర యూనిట్‌కు ముందుగా ధన్యవాదాలు. 1919లో బ్రిటీష్ వాళ్ళు రౌలత్‌ చట్టాన్ని తీసుకొని రావడం వెనుక రష్యాలో విజయవంతమైన సోషలిస్ట్‌ విప్లవం, మొదటి ప్రపంచ యుద్దం ప్రభావం ఉంటుంది. రష్యా విప్లవ విజయం అనేక దేశాల్లోలానే భారత్‌లోని యువతలో కొత్త ఆశలు …

బాబాజీ గుహల్లో ఏముంది ?

 Where did this Babaji come from?………………… బాబాజీ గుహల్లో ఏముంది ? అవి ఎక్కడున్నాయి ? అసలు ఈ బాబాజీ ఎవరో ఇప్పటికి చాలామందికి తెలియదు.ఉత్తరాఖండ్ లోని హిమాలయాలకు సమీపంలోని రాణిఖేత్ పట్టణానికి దగ్గర్లో ఈ బాబాజీ గుహ ఉంది. ఇక్కడే బాబాజీ తపస్సు చేశారట. ఈ బాబాజీ అసలు పేరు ఏమిటి ? ఎక్కడి …

వైకోమ్ మహాదేవుడిని దర్శించారా ?

Oldest Temple ……………………. వైకోమ్ మహాదేవ ఆలయం కేరళలో అతిపెద్ద దేవాలయాలలో ఒకటి. సుమారు 8 ఎకరాల విశాలమైన ప్రాంగణంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయంలోని  శివలింగం త్రేతా యుగం నాటిదని నమ్ముతారు.ఇది కేరళలోని పురాతన దేవాలయాలలో ఒకటి అని చెబుతారు. ఈ శివలింగం గురించి పురాణ కథలు ఎన్నో ప్రచారంలో ఉన్నాయి. వైకోమ్‌ …

గంటల వ్యవధిలోనే ప్రభుత్వాన్ని కూల్చేసిన ఖ్యాతి ఆయనదేనా ?

 A military dictator …………… పాక్ సైనిక నియంత పర్వేజ్ ముషారఫ్ వ్యూహాలు అమలు చేయడంలో దిట్ట. పాక్ ప్రభుత్వాన్ని గంటల వ్యవధిలోనే కూల్చేసిన ఖ్యాతి ఆయనది. అది 1999 వ సంవత్సరం … అక్టోబర్‌ 12 వతేదీ ……  సమయం సాయంత్రం 6:45.నిమిషాలు..  ఎయిర్‌బస్‌ విమానం  .. మొత్తం 198 మంది ప్రయాణికులతో పాక్‌కు …

ఆ ఇద్దరి కాంబినేషన్లో పాటలు సూపర్ !

Bharadwaja Rangavajhala ………………… తెలుగు సినిమా పాటల చరిత్రలో ఎల్.ఆర్.ఈశ్వరిది స్పెషల్ పేజ్. ఆంధ్రుల అల్లారు ముద్దుల గాయని ఎల్లార్ ఈశ్వరి అని ఆరోజుల్లో ‘ఆరుద్ర’ కితాబు ఇచ్చారు. ఎల్.ఆర్.ఈశ్వరి ఓ తరహా గీతాలకు ప్రసిద్ది. దీనికి పూర్తి విరుద్దమైన ఇమేజ్ ఘంటసాలది. అయితే విచిత్రంగా ఎల్ఆర్ ఈశ్వరితో జోడీ కట్టి కొన్ని అల్లరి పాటలు …

సముద్రగర్భంలో 120 రోజులు- గిన్నీస్ రికార్డు!!

Ramana Kontikarla ………     A great adventure ………… అన్వేషణ, పరిశోధన.. తో మనిషి పరిమితుల గోడలు బద్ధలు కొట్టి కొత్త విషయాలను కనుక్కోవచ్చు. విజయమైనా, వైఫల్యమైనా తట్టుకునే శక్తి ఉంటే, అంతకు రెట్టించిన ఉత్సాహంతో ముందుకెళ్తే.. అంతకుమించి గొప్ప అనుభవాల్ని ఆస్వాదించొచ్చు. అందులో కొన్నింటికి సాహసమే ఊపిరి కావాలి.ఎందుకంటే, అక్కడ ఊపిరి కూడా …
error: Content is protected !!