The Guide …………………. కాంగ్రెస్ పార్టీ తో సుదీర్ఘ అనుబంధం సోనియా గాంధీది. పార్టీ అధ్యక్షురాలిగా 22 సంవత్సరాలు పనిచేసిన రికార్డ్ ఆమెది.పార్టీ స్థాపితమైన నాటి నుంచి మరే నేత అంత సుదీర్ఘకాలం పార్టీ అధ్యక్షులుగా చేయలేదు. మధ్యలో కొంత కాలం తప్పించి, సోనియా నే ప్రెసిడెంట్ గా పనిచేశారు. భారతదేశ తొలి ప్రధాని జవహర్లాల్ …
December 9, 2025
Ravi Vanarasi…………. సినీ దృశ్య కావ్యాలలో “సాగర సంగమం” ఒకటి అని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. ఈ సినిమాలోని పాటలన్నీ అద్భుతాలే. నిత్యం ఎక్కడో ఒక చోట వినిపిస్తుంటాయి.దర్శకుడు విశ్వనాధ్ అభిరుచి మేరకు ఇళయ రాజా అపూర్వమైన ట్యూన్స్ ఇచ్చారు. ఆఇద్దరి కాంబినేషన్ లో తొలి సినిమా ఇది. ఆ ట్యూన్స్ కి వేటూరి మాస్టారు అపురూప …
December 8, 2025
Inspiring story………………………………… పై ఫొటోలో కనిపించే మహిళలు ఇద్దరు కాదు ఒక్కరే. అయిదేళ్ల వ్యవధిలో రూపు రేఖలు మారి .. చక్కగా ఉన్న ఆమె వికారంగా మారిపోయింది. ప్రపంచంలోని “అత్యంత వికారమైన మహిళ” అని ఈమెను పిలుస్తారు.విధి ఆడిన వింత నాటకంలో ఆమె పావులా మిగిలిపోయింది. ఆమె పేరు మేరీ ఆన్ బెవన్. ఈమెకు అక్రోమెగలీ …
December 8, 2025
Marudhuri Raja……….. సినిమాలెన్నో మనకోసం..!కానీ.. సినిమామీద గౌరవం పెంచేవి అన్నోఇన్నో,ఏవో కొన్ని..! అలాంటి సినిమాలు గతంలో ఎప్పుడో ఒకసారి వస్తూనే ఉండేవి. ఈ మధ్యకాలంలో మసకేశాయి. మసకలో నుండీ మళ్ళీఓ మెరుపు. “అమరన్” చూశాం రాత్రి. లేట్ నైట్ అయినా..! నిద్ర విషయం గుర్తుకు రాలేదు. చూశాక నిద్రే పట్టలేదు..! 2014 ఏప్రిల్ 25న తీవ్రవాదులతో …
December 8, 2025
Mohammed Rafee ………………. అంతర్జాతీయ వెయిట్ లిఫ్టింగ్ లో స్వర్ణ పతకం సాధించిన అరుదైన తొలి తెలుగు నటిగా ప్రగతి మహావాది నిలిచారు. పట్టుదల ఉంటే అసాధ్యం కానిది ఏదీ లేదని నిరూపించారు టాలీవుడ్ నటి ప్రగతి మహావాది. క్యారెక్టర్ యాక్ట్రెస్ గా గుర్తింపు పొందిన ప్రగతి సరదాగా జిమ్ ప్రారంభించి వెయిట్ లిఫ్టింగ్ వైపు …
December 7, 2025
Pardha Saradhi Upadrasta………… భారత్, రష్యా Eastern Maritime Corridor (EMC) చెన్నై పోర్ట్ (ఇండియా) నుంచి వ్లాడివోస్టోక్ (రష్యా Far East) వరకు 5,647 నాటికల్ మైళ్ళ సముద్ర మార్గాన్ని అభివృద్ధి చేస్తున్నాయి.. ఇది అందుబాటులోకి వస్తే భారత్ రక్షణ, వాణిజ్యం, ఇంధన భద్రత, భూభౌగోళిక వ్యూహాల్లో పెద్ద మార్పు వస్తుంది. ప్రస్తుతం …
December 7, 2025
Ramana Kontikarla……. 1988 -1990 వరకు ఆదివారం వస్తే చాలు జనాలు టీవీలకు అతుక్కుపోయేవారు. ఐకానిక్ మహాభారత్ సీరియల్ చూసేందుకు ఎన్ని పనులు ఉన్నా మానుకునే వారు. నాటి బీ.ఆర్. చోప్రా మహాభారత్ ధారావాహికం గురించి ఇప్పటి తరానికి తెలియకపోవచ్చునేమోగానీ.. అంతకుముందు తరానికి అదో నోస్టాల్జియా. అంతటి మహాభారత్ కు స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ …
December 7, 2025
Ravi Vanarasi ……… ‘పుష్ప: ది రైజ్ ‘చిత్తూరు అడవుల నేపథ్యంలో, ఎర్రచందనం దుంగల అక్రమ రవాణా అనే ఒక ముడిసరుకుతో… ఇంతటి సంచలనం సృష్టిస్తుందని ఎవరూ అంచనా వేయలేదు. దర్శకుడు, రచయిత సుకుమార్ కలం నుండి, అల్లు అర్జున్ అనే ఒక మాస్ హీరో శరీర భాషలోకి, దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడి …
December 6, 2025
Pudota Showreelu…………….. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 10,000 పక్షి జాతులు ఉన్నాయనీ ఒక అంచనా.పక్షులకు సంబంధిన విజ్ఞాన శాస్త్రాన్ని ఆర్నిధాలజి అంటారు. మన దేశంలో డాక్టర్ సలీం అలీ పక్షులపై అనేక పరిశోధనలు చేసి,ఎన్నో విలువైన పుస్తకాలు రాశారు. పద్మభూషణ్,పద్మ విభూషణ్ పురస్కారాలు పొందిన ఆయన్ని bird man of india అని పిలుస్తారు. పక్షులలో …
December 5, 2025
error: Content is protected !!