Architect of Indian nuclear research……………………….. మన దేశం అణుపరీక్షల్లో సత్తా చాటడానికి తెర వెనుక నుంచి ఎందరో శాస్త్రవేత్తలు కృషి చేశారు. ప్రభుత్వానికి సహకరించారు. వారిలో హోమీ జహంగీర్ భాభా .. అబ్దుల్ కలాం కీలక వ్యక్తులు. హోమీ జహంగీర్ భాభా ను భారతీయ అణు పరిశోధనా రంగ రూపశిల్పి అంటారు. 1909లో ముంబాయిలో …
May 27, 2025
Bharadwaja Rangavajhala ……………………… “చిల్లరకొట్టు చిట్టెమ్మ” నాటకం వేసీ, వేసీ రత్నకుమారి వాణిశ్రీగా తెరకెక్కి ప్రసిద్దురాలైంది. ఆ తర్వాత ‘కోటి సూర్యప్రభ’ రంగస్థలం మీద చిట్టెమ్మగా సెటిలైంది. దరిమిలా తనూ సినిమా తారైపోయింది. ఇలా లాభం లేదని దర్శకరత్న దాసరి నారాయణరావు ఈ పాపులర్ నాటకాన్ని సినిమా తీసేసారు. ఇంతకీ ఆ నాటకం రాసిన రచయిత …
May 24, 2025
Historical film ……………………. కుంజాలీ మరక్కార్ …. భారీ బడ్జెట్ తో రూపొందిన సినిమా ఇది. పదహారవ శతాబ్దం నాటి కథ. పోర్చుగీసు వారు వ్యాపారం పేరిట ఇండియా కొచ్చి స్థానిక రాజులపై పెత్తనం చెలాయిస్తూ, ప్రజలను వేధిస్తున్నరోజుల నాటి కథను దర్శకుడు ప్రియదర్శన్ తెరకెక్కించారు.ఈ సినిమా 2021 లో విడుదలైంది. పోర్చుగీసు వారితో పోరాడిన …
May 24, 2025
Pudota Showreelu …………………………… ఇదొక మంచి సినిమా.. పేరు ‘ottal ఉచ్చు. మలయాళం సినిమా. తల్లిదండ్రులను కోల్పోయిన తొమ్మిదేళ్ళ మనవడు కుట్టప్పాయ్ తాత వల్లప్పచాయ్దగ్గర పెరుగుతూ ఉంటాడు. ఒక ఇరుకు గదిలో ఒకరి మీద ఒకరు పడి నిద్రపోతున్న సమయంలో కుట్టప్పాయ్ తాతకు కన్నీటితో రాస్తున్న ఉత్తరంతో సినిమా మొదలవుతుంది. ”తాతా ఈ క్రిస్మస్ పండుగ …
May 23, 2025
Gazans in a hunger crisis …………………….. గాజాలో ఆకలి సంక్షోభం తాండవిస్తోంది.ప్రజలు ఆహారం దొరకక నానా ఇబ్బందులు పడుతున్నారు. మానవతా సహాయం పై కూడా ఇజ్రాయెలు ఆంక్షలు, పరిమితులు విధించడంతో ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. మరోవైపు ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తూనే ఉంది. దాడులు కారణంగా ..ఆహారం, వైద్యం లభించక సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు. …
May 23, 2025
Can’t we stop bad practices?…………….. రకరకాల వస్తువులను,వాహనాలను, ఇండ్లను అద్దెకివ్వడం గురించి మనం విని ఉంటాం. కానీ అక్కడ మహిళలను అద్దెకిస్తుంటారు.ఆ మహిళలు పెళ్లి అయిన వారు కావచ్చు.. యువతులు కావచ్చు. బాలికలు కావచ్చు. ఈ దురాచారం మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ జిల్లా శివపురిలో ఎప్పటినుంచో కొనసాగుతుందట. ఈ ప్రాంతంలో డబ్బులు ఎక్కువగా ఉన్నవారు …
May 23, 2025
Long Journey……………. తెలుగు చలన చిత్ర పరిశ్రమకు చెందిన నటుల్లో ప్రత్యేక గుర్తింపు ఉన్ననటుడు శరత్ బాబు.తెలుగు తెరకు హీరోగా పరిచయమై .. విలన్ గా … క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆయన రాణించారు. విలక్షణ నటుడిగా పేరు సంపాదించారు. తెలుగు ,తమిళం ,కన్నడం ,మలయాళంభాషా చిత్రాలతో పాటు ” వేకింగ్ డ్రీమ్స్ ” అనే …
May 22, 2025
Wonderfull movie ………… ముప్పై నాలుగేళ్ల క్రితం వచ్చిన “ఎర్రమందారం” సినిమా నటుడు రాజేంద్ర ప్రసాద్ కి మంచి పేరు తెచ్చిపెట్టింది. అప్పటివరకు కామెడీ పాత్రలకే పరిమితమైన రాజేంద్ర ప్రసాద్ సీరియస్ రోల్స్ కూడా చేయగలనని “ఎర్రమందారం” లోని “బండి రాముడు” పాత్ర తో చాటి చెప్పారు. రాజేంద్ర ప్రసాద్ లో ఒక విలక్షణ నటుడు …
May 22, 2025
Ch.Siva Ramprasd Key Maoist leader ……………….. ఛత్తీస్‌గఢ్‌లో మే 21 న భద్రతా బలగాలు..మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురు బొదురు కాల్పుల్లో మావోయిస్టు కీలక అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు మృతి చెందారు. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా ధృవీకరించారు.ఆయన ఈమేరకు ఒక ట్వీట్ కూడా చేశారు. నారాయణపూర్ …
May 21, 2025
error: Content is protected !!