Oldest Temple……………….. “శ్రీరామ తీర్ధం “ఇప్పటిది కాదు. ఆలయానికి ఘనమైన చరిత్ర ఎంతో ఉంది. భద్రాద్రి తో సరి సమానమైన రామ క్షేత్ర అన్వేషణలో ప్రముఖంగా వినిపించిన రెండు క్షేత్రాలు ఒంటిమిట్ట, శ్రీ రామ తీర్థం.ఈ ఆలయం పూసపాటి రాజుల రాజధాని నగరంగా చరిత్రలో సుస్థిర స్థానం కైవసం చేసుకొని పాత కొత్త సంస్కృతులకు, పురాతన,నూతన …
August 1, 2025
Bharadwaja Rangavajhala ………………………………… తెలుగు సినిమా పరిశ్రమలో ఇంటి పేర్ల తకరారు ఉన్న ఇద్దరు పాటల రచయితలు ఉండేవారు. చాలా సార్లు చాలా మంది వీరి పాట వారిదిగానూ వారి పాట వీరిదిగానూ అనుకునేవారు . అలాగని రాసేసిన వారూ ఉన్నారు. ప్రసారం చేసిన టీవీ ఛానళ్లూ ఉన్నాయి. వారిద్దరూ ఎవరయ్యా అంటే వీటూరి , …
August 1, 2025
Ravi Vanarasi …………………….. A movie like Sholay will never come again……………. ‘షోలే’ సినిమా అద్భుత విజయం వెనుక కీలక అంశాలు ఎన్నో ఉన్నాయి.పాత్రల రూపకల్పన .. వాటిని తెర ఎక్కించిన విధానం నభూతో నభవిష్యత్ .. నటీనటులు పాత్రలను అవగాహన చేసుకుని అద్భుతమైన నటనను ప్రదర్శించారు. నటుడు సంజీవ్ కుమార్ ఠాకూర్ …
July 31, 2025
Horoscope changed with one mistake………………… ‘జైభీమ్’ ‘వేట్టయన్’ సినిమాలతో పాపులర్ అయిన దర్శకుడు జ్ఞానవేల్ ‘దోసె కింగ్’ సినిమా తీయాలని ప్లాన్ చేస్తున్నారు. 22 ఏళ్ళ కిందట సంచలనం సృష్టించిన ఒక హత్యకు సంబంధించిన కథ ఆధారంగా ఈ సినిమా రూపొందుతుంది. వందల కోట్లకు అధిపతి, రెస్టారెంట్ రంగంలో అగ్రగామి ,వేలమందికి ఉపాధి కల్పించిన ‘శరవణ భవన్’ …
July 31, 2025
Ravi Vanarasi ……………… A sensation in film history………… షోలే సినిమా ….భారతీయ చలనచిత్ర చరిత్రలో ఓ సంచలనం. ఒక కొత్త అధ్యాయం.కొత్త రచయితలకు, దర్శకులకు ఒక పెద్ద బాలశిక్ష.. ఒక తరానికి గుర్తుండిపోయే అనుభవం..1975 ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా విడుదలైన ‘షోలే’ అరుదైన చిత్రాల్లో అగ్రస్థానంలో నిలుస్తుంది. రమేష్ సిప్పీ …
July 30, 2025
Girls are being missed……………… లైంగిక వ్యాపారం కోసం జరుగుతున్న మహిళల అక్రమ రవాణా పెరుగుతోంది. అమ్మాయిలను పొరుగు జిల్లాలకు , రాష్ట్రాలు, విదేశాలకు తరలిస్తూ ట్రాఫికర్లు కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నారు . మనుషుల శరీరాలతో వ్యాపారం నిర్వహించే ముఠాల సంఖ్య క్రమంగా విస్తరిస్తోంది. పురిట్లోనే పుట్టిన ఆడపిల్లను కర్కశంగా చిదిమేస్తున్న సమాజంలో అదృష్టవశాత్తూ మిగిలిపోయిన …
July 30, 2025
Oldest Shiva Temple……………….. దేశంలోని ఇతర శివాలయాలకు లేని విశిష్టత ” గుడిమల్లం” లో ఉన్న శివాలయానికి ఉంది. ఈ గుడి మల్లం గురించి చాలామందికి ఇప్పటికి తెలీదు. తిరుపతి సమీపం లోని రేణిగుంట కు దగ్గరలో ఈ గుడిమల్లం గ్రామం ఉంది. “గుడిమల్లం” శివాలయం లోని శివుడు పరశురామేశ్వరుడుగా పూజలందుకుంటున్నాడు.ఇక్కడి శివలింగానికి ఒక ప్రత్యేకత …
July 30, 2025
Real Story…………………… ‘నరివెట్ట’ అంటే తెలుగులో నక్కల వేట అని అర్ధమట. ఇదొక మలయాళ సినిమా టైటిల్. 2003లో కేరళలోని వయనాడ్ లో జరిగిన ఆదివాసీల ఉద్యమం..దాని పరిణామాలు .. పోలీసులను అడ్డం పెట్టుకుని ప్రభుత్వం ఉద్యమాన్ని అణిచి వేసిన ఘటనల ఆధారంగా నిర్మించిన సినిమా. సినిమా చూసాకా పోలీసులు ఇలా కూడా చేస్తారా ? …
July 29, 2025
Ravi Vanarasi……………….. తెలుగు రాష్ట్రాల రాజకీయాలు గత సార్వత్రిక ఎన్నికల సమయంలో అల్లకల్లోలంగా మారాయి.సినీ గ్లామర్, రాజకీయాలు పెనవేసుకుపోయి అభిమానుల మధ్య తీవ్ర ఘర్షణలకు దారితీశాయి. ముఖ్యంగా హీరో అల్లు అర్జున్ ఒక మిత్రుడికి మద్దతుగా ప్రచారం చేయడం, దానికి మరో హీరో పవన్ కళ్యాణ్ అభిమానుల నుంచి ఊహించని స్థాయిలో వ్యతిరేకత ఎదురైంది. ఈ …
July 29, 2025
error: Content is protected !!