తేజస్వి యాదవ్ …. అతగాడి వయసు జస్ట్ 31 ఏళ్ళు మాత్రమే … చిన్నవాడైనేతనేమి కాకలు తీరిన రాజకీయ వేత్త నితీష్ కుమార్ ను పరుగులు తీయించాడు. అనితర సాధ్యమైన పోరాట పటిమను చూపాడు. అతగాడి దెబ్బకు నితీష్ ఇవే నా చివరి ఎన్నికలు అంటూ సెంటిమెంట్ రాజకీయాలకు దిగాడు. 2015 ఎన్నికల్లో నితీష్ గురించి ప్రధాని మోడీ చేసిన విమర్శల వీడియోలను జనంలోకి వదిలి బీజీపీ నేతల గుండెల్లో …
November 11, 2020
Thopudu bandi Sheik Sadiq Ali ………… కాకతీయుల చరిత్ర (1 ) రాస్తున్నది కాకతీయుల చరిత్రే అయినా …..దాని మూలాల్లోకి వెళ్ళటం అవసరం అని భావించి ఈ వ్యాసాన్నివ్యాస విరచిత మహాభారతం తో ప్రారంభిస్తున్నాను. మహాభారతంలో చర్చించిన పలు గిరిజన తెగలలో ప్రధానమైనవి రెండు . ఒకటి అపరాంతకులు….వీళ్ళు రాజస్తాన్ లోని పర్వత ప్రాంతాల్లో …
November 11, 2020
దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ పార్టీ గెలిచి ఓ గొప్ప చారిత్రిక విజయాన్ని లిఖించుకుంది. అంతే కాదు తెరాస తోపు పార్టీ అనే భావనకు గట్టి దెబ్బ కొట్టింది. భవిష్యత్తులో ఏదైనా జరగొచ్చు. కానీ, అధికారంలో ఉన్నాం కదా అని మేం ఏదంటే అది చెయ్యొచ్చు అనే భావనలో ఎవరు ఉన్నా ప్రజలు చెంప ఛెల్లు మనిపిస్తారనే రిజల్ట్ …
November 11, 2020
Aravind Arya Pakide …………………………………. తెలంగాణ లోని అతి పురాతన ఆలయాల్లో ఏకవీర ఎల్లమ్మ దేవాలయం ఒకటి. కాకతీయుల కులదైవంగా భావించే ఏకవీర ఎల్లమ్మకు అప్పట్లో నిత్యం పూజలు జరిగేవి. ఈ ఆలయాన్ని దాదాపు 1,100 ఏళ్ల కిందట నిర్మించారని చరిత్రకారులు చెబుతారు. రాణీ రుద్రమ దేవి తన నివాసం నుంచి ఖిల్లా వరంగల్ సొరంగ …
November 10, 2020
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మొండి వైఖరి పట్ల సన్నిహితులు విసిగి పోతున్నారట . ఓటమి ఒప్పకుని తప్పుకోమని, అది హుందాగా ఉంటుందని చెవినిల్లు కట్టుకుని పోరుతున్నారట. ఉహు ససేమిరా అంటున్నాడట ట్రంప్. అమెరికా లో ఫలితాలు వెలువడిన తర్వాత ఓడిన వారు … ఓటమిని అంగీకరిస్తూ అంగీకార ప్రసంగం చేయడం అమెరికాలో ఒక ఆనవాయితీ.(ఇది మనదేశం లో …
November 10, 2020
అమెరికా దివిటీలా మారి ప్రపంచానికి దారి చూపిస్తుందని ప్రెసిడెంట్ కాబోయే బైడెన్ చేసిన ప్రకటన పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమౌతోంది. అమెరికన్లు అంతా ఒకటే అనే భావన కూడా ఆయన మాటలలో వ్యక్తమైంది. అది ఎంతో గొప్ప భావన.,మరెంతో విశాలమైన స్వభావం.,ఉదారమైన యోచన..ఉదాత్తమైన లక్షణం. ఆధునిక సాంఘిక జీవితంలో ఎంతో ఉదారమైన విలువ.కులం,మతం,ప్రాంతం,భాష, దేశం,పేద-ధనిక,నలుపు-తెలుపు, వీటన్నింటికీ …
November 9, 2020
ట్రంప్ కార్డు …అంటే గెలుపు ముక్క లేదా తురుపు ముక్క అని అర్ధం. అది పేరులో ఉంది కానీ ఆయనకు గెలుపు దక్కలేదు. ఓటమి స్పష్టంగా అర్ధమయ్యాక కూడా డోనాల్డ్ ట్రంప్ హుంకరిస్తున్నాడు. తనది ఓటమే కాదు .. ప్రత్యర్ధులు కుట్ర చేశారు .. మోసం చేశారు అని ఆరోపణలు. హుందాగా వ్యవహరించే శైలి లేకపోవడం ఆయనకు పెద్ద మైనస్ పాయింట్ గా మారింది. మొదటి …
November 8, 2020
ఇడ్లీనే కదా అని తేలిగ్గా తీసిపారేయకండి. మస్తాన్ ఇడ్లీ.. మస్తాన్ ఇడ్లీనే. దానికి సాటి మరొకటి లేదు. ది గ్రేట్ గ్రాండ్ ట్రంక్ రోడ్.. ఎక్కడెక్కడి వారినో కలగలుపుకుంటూ వెళ్లిపోయే ఆ జీటీ రోడ్డులో.. ఒంగోలు దగ్గర కాసేపు ఆగితే.. మతిపోయే రుచులు మన సొంతం అవుతాయి. ఒకదానికి మరొకటి సాటిరాని రుచులు. అందులో మస్తాన్ …
November 7, 2020
జో బైడెన్ …. నిన్నొమొన్నో రాజకీయాల్లోకి వచ్చిన వాడు కాదు. యాభైయేళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి. మాజీ అమెరికా ప్రెసిడెంట్ బరాక్ ఒబామా కు ప్రియమైన స్నేహితుడు,శిష్యుడు. రాజకీయాల్లోకి రాకముందు న్యాయవాదిగా పనిచేశాడు. 1942 లో పెన్సిల్వేనియా లోని స్క్రాంటన్‌లో ఓ కేథలిక్ కుటుంబలో జన్మించారు. ఆర్ధికంగా ఉన్న కుటుంబం కాకపోవడంతో చిన్నతనం నుంచి జీవితంలో కస్టపడి పైకొచ్చాడు. …
November 7, 2020
error: Content is protected !!