“వామ్మో ఇన్నిరకాలా ?ఇన్ని దెయ్యాలను కనుగొన్నారంటే మీ మనుష్యులు సామాన్యులు కాదు. అన్నట్టు కొరివి దెయ్యాలు గురించి చెప్పలేదు ” ప్రియంవద అడిగింది. “కొల్లిదేవా దెయ్యాలు దాదాపుగా కొరివి దెయ్యాలు లాంటివే” అన్నాను. “మొత్తానికి మీరు కూడా దెయ్యాల గురించి బాగానే రీసెర్చ్ చేశారు.” అంది నవ్వుతూ “ఇంతకూ తమరు ఏకేటగిరీ కి చెందిన వారో …
February 5, 2021
అంతలోనే …… మూర్తి గారు అన్న పిలుపు వినిపించింది. నాలుగు వైపులా చూసాను.ఎవరూ కనిపించలేదు … మరి పిలిచింది ఎవరు ? దెయ్యాలు ర్యాగింగ్ మొదలెట్టాయా ? ఎందుకో భయమేసింది.ఇక్కడ కొచ్చి తప్పు చేసానా ? ఆలోచనలు ఎటెటో పరుగెడుతున్నాయి. అసలే చీకటి గా ఉంది. దూరం గా ఊరి లైట్లు తప్ప ఏమి కనిపించడం …
February 5, 2021
హుర్రే …. వందో దెయ్యం కథ పూర్తి చేశా. అసలు ఇన్ని దెయ్యం కథలు రాసానంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. కానీ ఒక దెయ్యాన్ని అయినా ఇంటర్వ్యూ చేసిఉంటే సూపర్ గా ఉండేది. దేశమంతా మన పేరు మారుమ్రోగి పోయేది. ప్చ్. ఒక్క దెయ్యం అయినా కనబడి ఛస్తే కదా. ఊరి చివరి పాడుబడ్డ ఇంట్లో …
February 5, 2021
అమ్మ జయలలిత లాగా సీఎం కుర్చీలో కూర్చోవాలని చిన్నమ్మ కలలు కన్నది. అయితే జైలు శిక్ష పడటంతో కొద్దిపాటిలో ఆ అవకాశం మిస్ అయింది. ఇపుడు జైలు శిక్ష ముగిసింది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసి అధికారం కైవసం చేసుకోవాలని మళ్ళీ కలలు కంటోంది. అయితే ఈ సారి అసలు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశమే లేదని చట్టం అంటోంది. జయలలిత మరణించిన కొద్ధి కాలానికి సీఎంగా పన్నీర్ …
February 4, 2021
పెద్ద విమానాలను, భారీ నౌకలను మాయం చేస్తున్న బెర్ముడా ట్రయాంగిల్ మిస్టరీ నిజంగా వీడిందా ? ఈ మిస్టరీ పై ఎన్నో పరిశోధనలు జరిగాయి. ఇంకా జరుగుతున్నాయి. నౌకలు, విమానాలు అదృశ్యం కావడానికి పలు కారణాలున్నాయని ఆ మధ్య శాస్త్రవేత్తలు,పరిశోధకులు వివరించారు. మియామీ, ప్యూర్టోరికా, బెర్ముడా దీవి మధ్య అట్లాంటిక్ మహాసముద్ర జలాల్లో దాదాపు 5 …
February 4, 2021
అర్గొసీ 1960 లలో అమెరికాలో వెలువడిన ఒక వారపత్రిక. ఇది కాలక్షేపం బఠానీల పత్రిక.మసాలా బాగా దట్టించి రిలీజ్ చేసే వారు.పాఠకులకు ఉపయోగపడే సంగతులకన్నా సంచలనాత్మక విషయాలు … కథనాలు .. అభూత కల్పనలతో కథలు, ఇతర విశేషాలతో వండి వడ్డించే వినోద పత్రిక. తెలుగులో ఇలాంటి పత్రికలెన్నో వచ్చి పోయాయి. ఈ అర్గోసీ కూడా ఆ దేశంలో అలాంటి పత్రికే. కేవలం సర్క్యులేషన్ పెంచుకోవడం …
February 4, 2021
అక్రమాస్తుల కేసులో శిక్ష అనుభవించి జైలు నుంచి విడుదలైన చిన్నమ్మ శశికళ అన్నాడీఎంకే లో చీలిక తెచ్చి పార్టీ పై పట్టు బిగించే లక్ష్యంతో పావులు కదుపుతున్నారా? అని పళనిస్వామి వర్గం మల్లగుల్లాలు పడుతున్నది. పళనిస్వామి వర్గం చిన్నమ్మను పార్టీలోకి రాకుండా చూడాలని ప్రయత్నిస్తోంది. చిన్నమ్మ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయి బెంగుళూరు సమీపంలోని దేవనహళ్లి …
February 3, 2021
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ కేటాయింపుల్లో అత్తింటి మీద కంటే పుట్టింటి పైనే ప్రేమ చూపారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇవాళ మంత్రి ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాల ఊసే ఎత్తకపోవడం విచారకరం. కనీసం ఒక్క కొత్త ప్రాజెక్టు కూడా మంజూరు చేయలేదు. కొనసాగుతున్న ప్రాజెక్టులు, రైల్వేలైన్‌లకు కూడా ఎలాంటి కేటాయింపులు లేవు.ఇదేమి బడ్జెటో …
February 1, 2021
కేంద్ర బడ్జెట్ సామాన్యుడికి ఒరగబెట్టింది ఏమి లేదు. పైగా షాకులిచ్చింది. డ్యూటీలు తగ్గించి.. సెస్సులు పెంచడం వల్ల లాభమేమి లేదు. ఒకటి రెండు విషయాల్లో ఊరట తప్ప మిగిలినవన్నీ వడ్డింపులే. అగ్రి అండ్ ఇఫ్రా డెవలెప్‌మెంట్ సెస్ పేరుతో భారీగా వడ్డించారు. ఓవైపు గోల్డ్ సిల్వర్‌పై కస్టమ్స్ డ్యూటీ తగ్గిస్తూనే మరోవైపు సెస్ పెంచేశారు. గోల్డ్ సిల్వర్‌పై …
February 1, 2021
error: Content is protected !!