ఏపీ పంచాయితీ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతూ రసవత్తరంగా మారుతున్నాయి. మంత్రులు ఎన్నికల కమీషనర్ మధ్య కొత్త వివాదం నెలకొంది. అది స్పీకర్ దాకా వెళ్ళింది. ప్రజాప్రతినిధుల హక్కులకు భంగం కలిగేలా కమీషనర్ వ్యాఖ్యలు చేసారని … ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. గవర్నర్‌కి లేఖ రాసి, దానిని మీడియాకి …
January 31, 2021
వరంగల్ నుంచి ములుగు, ఏటూరునాగారం దాటాక మంగపేట దగ్గర వుంటుంది మల్లూరు ఆలయం. అటు ఖమ్మం జిల్లా మణుగూరు నుంచి యాభై కిలోమీటర్లు.మల్లూరు లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి చాలా చరిత్ర వుంది. ఇది 6వ శతాబ్దపు ఆలయం. గుట్ట మీద గుహాలయం. ఇక్కడ నరసింహస్వామి విగ్రహం… నాభి నుంచి ద్రవం కారుతుంటుంది. ఇక్కడ నరసింహస్వామి విగ్రహంలో …
January 30, 2021
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కి రాజ్యాంగ వ్యవస్థల పట్ల ఎంతో గౌరవం ఉండేదని స్టేట్ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అన్నారు. వైఎస్ పై నిమ్మగడ్డ ప్రశంసల వర్షం కురిపించారు. తానీ స్థితిలో ఉండేందుకు రాజశేఖరరెడ్డే కారణమని ఆయన పొగిడారు. కడప జిల్లాలో పర్యటిస్తున్న నిమ్మగడ్డ వైఎస్ తో తనకున్న అనుబంధాన్ని …
January 30, 2021
ఏపీ పంచాయితీ ఎన్నికల నేపథ్యంలో అటు ఎన్నికల కమీషనర్ తీరు .. ఇటు మంత్రుల విమర్శలు శృతి మించి రాగాన పడుతున్నాయి. రెండు వర్గాల మధ్య వార్ తీవ్ర స్థాయికి చేరుకుంది. కోర్టు తీర్పు ఇచ్చిన దరిమిలా అధికారులను మంచి చేసుకుని ఎన్నికలు నిర్వహించాల్సిన కమీషనర్ తనకు నచ్చని అధికారులను తొలగించే కార్యక్రమం చేపట్టిన తీరుపై …
January 30, 2021
ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ అల్యూమినియం కంపెనీ (నాల్కో) షేర్ల బైబ్యాక్ ఆఫర్ ప్రకటించింది. వాటా దారులనుంచి ఒక్కో షేరును రూ.57.50 చొప్పున కొనుగోలు చేస్తుంది. 13.02 కోట్ల షేర్లను బైబ్యాక్ చేసేందుకు కంపెనీ డైరెక్టర్ల బోర్డు సమావేశం ఆమోద ముద్ర వేసింది. ఇందుకు దాదాపు రూ.749.10 కోట్లు వెచ్చించనుంది. ప్రస్తుతం నాల్కో షేర్లు రూ.47.80 …
January 30, 2021
బాలీవుడ్ నటి కంగనా రౌనత్ దేశ తొలి మహిళా ప్రధానమంత్రి, ఉక్కు మహిళ గా గుర్తింపు పొందిన ఇందిరాగాంధీ పాత్రలో నటించబోతోంది. ఈ సినిమాకు సంబంధించిన కథ కూడా సిద్ధమైంది. ఇందిరా గాంధీ జీవితంలో ఎదురైన కొన్ని ఘట్టాల ఆధారంగా ఈ సినిమా రూపొందుతుంది. ఆపరేషన్ బ్లూ స్టార్, ఎమర్జన్సీ లకు సంబంధించిన ఘటనలు ఈ …
January 29, 2021
మెగాస్టార్ చిరంజీవి మళ్ళీ రాజకీయాల్లో కొస్తారా ? జన సేన పార్టీ లో చేరతారా ? ఊహాజనితమైన … సందేహాలతో కూడిన ప్రశ్నలివి. జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఈ కొత్త చర్చకు తెరతీశాయి. పవన్ కళ్యాణ్ కు తోడుగా చిరంజీవి వస్తారని నాదెండ్ల చెప్పడం తో ఈ ఊహాగానాలు మొదలైనాయి. తోడుగా …
January 28, 2021
ఓబుల్ రెడ్డి. పులి మనందరం రైతు బిడ్డలమే… రైతుకు ఎక్కడ కష్టం వచ్చినా మన మనస్సు చివుక్కుమంటుంది. ఇక్కడ కేంద్ర ప్రభుత్వానికీ, మోడీకీ వ్యతిరేకంగా గానీ, అనుకూలంగా గానీ నేను మాట్లాడటం లేదు. ఢిల్లీలో జరుగుతున్న రైతు ఆందోళన గురించి నా ప్రశ్నలకు సహేతుకంగా సమాధానాలు తెలియపరచగలరని మనవి. 1) కేంద్రం ప్రవేశపెట్టిన బిల్ దేశం …
January 27, 2021
Taadi Prakash ……………. కార్టూనిస్టుగా అందరికీ తెలిసిన మోహన్.. కథలకి ఇలస్త్రేషన్లు, కవిత్వాలకి బొమ్మలూ, నవలలకి కవర్ పేజీలు, వామపక్ష, విప్లవ పోస్టర్లు, సభలకి Backdrop లూ, మహిళ, దళిత, బడుగు బలహీన, అస్తిత్వ ఉద్యమ పోస్టర్లూ, ప్రముఖుల పోర్ట్రేయిట్లు, కేరికేచర్లు, పార్టీల ఎలక్షన్ కాంపెయిన్ బొమ్మలు, ఇంకా కేలండర్లూ, బ్రోషర్లూ, ఫోల్డర్లు, లోగోలు, కరపత్రాలూ …
January 27, 2021
error: Content is protected !!