Ramakrishna Jagarlamudi ……………………… ఎంపీటీసీ , జడ్పిటీసీ ఎన్నికల బహిష్కరిస్తున్నట్టు టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన ప్రకటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.తెలుగు దేశం పార్టీ చరిత్రలో ఎన్నికలను బహిష్కరించడం ఇదే తొలిసారి. జగన్ ప్రభుత్వ వ్యవహార శైలికి నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నామని చంద్రబాబు చెబుతున్నప్పటికీ పార్టీ శ్రేణులకు రాంగ్ మెసేజ్ వెళ్ళింది. వెళుతుంది. పంచాయితీ, మునిసిపల్ …
April 3, 2021
సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీ కాంత్ కు దాదా సాహెబ్ అవార్డు ప్రకటించడాన్ని ఆయన అభిమానులు స్వాగతిస్తున్నారు.కానీ ఇది సరైన సమయం కాదని అంటున్నారు. ఎన్నికలు కొద్దీ రోజుల్లో జరగబోతుండగా కేంద్రం ఇంత అకస్మాత్తుగా అవార్డు ప్రకటించడం పట్ల విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో అవార్డు ప్రకటించడం మూలాన దాని విలువ తగ్గిందని… ప్రజలు .. …
April 2, 2021
డా. పసునూరి రవీందర్ ……………………………………………. ఆరు దశాబ్దాల ఉద్యమ చైతన్యం ఆయన. తెలుగు నేల మీద పురుడు పోసుకున్న మూడు మహా ఉద్యమాలకు వ్యవస్థాపక నాయకుడు ఆయన. ఆయన మరెవరో కాదు. డా.కొల్లూరి చిరంజీవి. ఆఖరి శ్వాస దాకా పేదల ఆకలి కన్నీటి విముక్తే ధ్యేయంగా బ్రతికిన ప్రజానాయకుడు డా.కొల్లూరి. ఏ నాయకుడికైనా ఒకటో రెండో …
April 2, 2021
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ స్థానమైన నందిగ్రామ్ లో పోటీ చేసిన మమతా బెనర్జీ ఓడిపోవచ్చనే ప్రచారం జోరుగా సాగుతోంది. దానికి తోడు తృణమూల్ పార్టీ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చేసిన సర్వే లో మమతాబెనర్జీ ఓడిపోతారని వెల్లడైనట్టు ఒక రిపోర్ట్ ఇవాళ పెద్ద ఎత్తున ప్రచారంలోకి వచ్చింది. అయితే అది ఫేక్ రిపోర్ట్ అని ప్రశాంత్ కిశోర్ తర్వాత …
April 1, 2021
Taadi Prakash …………………………… ఈ ఆధునిక విజ్ఞాన శాస్త్రమూ, అన్ని రంగాల్లో అభివృద్ధీ దేనికోసం? ఎక్కడికీ ప్రయాణం? దీని లక్ష్యం ఏమిటి? సింపుల్ గా ఒక్క వాక్యం తో సమాధానం చెప్పారు పెద్దలు. MORE HAPPINESS TO PEOPLE AND HAPPINESS TO MORE NUMBER OF PEOPLE శాస్త్రీయ సంగీతం, సినీ గీతాలు, జానపదాలు …
March 31, 2021
పై ఫొటోలో కనిపించే 23 ఏళ్ళ కుర్రోడి పేరు ఆర్యమన్ విక్రమ్ బిర్లా. మధ్యప్రదేశ్ జట్టు తరపున రంజీ మ్యాచ్ లు ఆడుతున్న ఇతగాడు వ్యాపార దిగ్గజం.. బిర్లా వ్యాపార సామ్రాజ్య అధినేత కుమార మంగళం బిర్లా కుమారుడు. క్రికెట్ అంటే ఇతగాడికి మహా ఇష్టం. అందుకే వ్యాపారంలోకి ప్రవేశించే ముందు క్రికెట్ లో తన …
March 31, 2021
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాజకీయపార్టీలకు దడ పుట్టించిన తీన్మార్ మల్లన్న కొన్ని పార్టీలకు ఆశాకిరణం లా మారారు. ప్రధాన పార్టీలు తమతో చేతులు కలపాలని మల్లన్నను ఆహ్వానిస్తున్నాయి. అయితే మల్లన్న ఏ పార్టీ కి హామీ ఇవ్వలేదు. అలా వచ్చిన ఆఫర్లను సున్నితంగా తిరస్కరిస్తున్నారు. ప్రస్తుతం ఆయన “తీన్మార్ మల్లన్న టీమ్” పేరిట సంస్థను ఏర్పాటు …
March 31, 2021
రాజకీయాల్లో దివంగత నేత జయలలిత తీరే వేరు. ఆమె ను వేరొకరితో పోల్చలేము. తనదైన స్టైల్ తో ఆమె పవర్ ఫుల్ లీడర్ గా ఎదిగారు. బ్రాహ్మణ ఆధిపత్యానికి వ్యతిరేకమైన ద్రవిడ పార్టీ అన్నాడిఎంకె పై ఒక బ్రాహ్మణ మహిళగా తిరుగులేని ఆధిపత్యం చెలాయించారు. ద్రవిడ సిద్ధాంతాలను కాదని ఎదురులేని నాయకురాలిగా ఎదిగారు. చివరివరకు పార్టీపై …
March 30, 2021
పై ఫొటోలో బరాక్ ఒబామా పక్కన ఉన్న పెద్దావిడ ఆయనకు చిన్న నాయనమ్మ అవుతుంది. ఒబామా తాత గారి రెండోభార్య. సారా ఒబామా గా ఆవిడకు కెన్యాలో చాలా గుర్తింపు ఉంది. చూడటానికి సామాన్య మహిళగా కనిపించే సారా ఒబామా అనాథలను , బాలికలను అక్కున చేర్చుకుని ..వారి అభివృద్ధి కోసం ఎంతో కృషి చేసారు. …
March 29, 2021
error: Content is protected !!