“రావణ్ ద కింగ్ ఆఫ్ లంక”…. రావణాసురుడిని మరో కోణంలో పరిచయం చేసిన పుస్తకం ఇది .. ప్రముఖ పరిశోధకుడు మిరాండో ఒబెసిక్రి దీనిని రాశారు. ముఖ్యంగా రావణాసురుడి పాలనా దక్షత, ఆనాటి శ్రీలంక దేశ శాస్త్ర-సాంకేతిక పురోగతి , వైభవాన్ని , పాలనా విశేషాలను మునుపెన్నడూ తెలియని కోణంలో చెబుతోంది. స్వతహాగా పండితుడైన రావణుడు …
January 8, 2021
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అల్లుడు … ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా తనకు రాజకీయాల్లోకి ప్రవేశించి, ఎన్నికల్లో పోటీ చేయాలని ఉందనే కోరికను బయటపెట్టారు. మీడియా ముందు ఆయన తన మనసులో మాట వెల్లడించారు. ఈ దేశ ప్రజలకు సేవ చేసి, దేశం కోసం తమ ప్రాణాలను అర్పించిన కుటుంబానికి చెందినవాడిని అని …
January 7, 2021
That’s it in politics……… మూడేళ్లకే అమితాబ్ బచ్చన్ తన పొలిటికల్ కెరీర్ కు ఎందుకు ముగింపు పలికారో? ఇప్పటికి చాలామందికి తెలీదు. అమితాబ్ కూడా ఎక్కడా అసలు విషయం ఎవరికి చెప్పలేదు . చాలా ఇంటర్వ్యూలలో మీడియా వాళ్ళు అడిగినా అమితాబ్ వేర్వేరు కారణాలు చెప్పారు. తన బ్లాగ్ లో కూడా రాజకీయాల్లో ఇమడ …
January 7, 2021
స్టాక్ మార్కెట్ ప్రస్తుతం అప్ ట్రెండ్ లో నడుస్తోంది. సెన్సెక్స్ మంగళవారం 261 పాయింట్లు జంప్‌చేసి 48,438 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 67 పాయింట్లు పెరిగి 14,200 వద్ద ముగిసింది. ఈ రెండు కూడా సరికొత్త రికార్డులు. కోవిడ్-19 కట్టడికి ఒకేసారి రెండు వ్యాక్సిన్లు అందుబాటులోకి రావడంతో సోమవారం సెన్సెక్స్ 48,000 పాయింట్ల మైలురాయిని అధిగమించిన …
January 6, 2021
చాలామంది ఇన్వెస్టర్లు స్వల్ప కాలం లో అధిక లాభాలు ఆర్జించాలంటే స్టాక్ మార్కెట్ లో మదుపు చేయడమే మంచి మార్గం అనుకుంటారు. కానీ అది నిజం కాదు. ఏదో కొన్ని కేసుల్లో మాత్రమే అలా జరుగుతుంటుంది. ఏమి తెలియక పోయినా మార్కెట్ లో షేర్లు కొని లాభాలు పొందిన వాళ్ళు కొద్దిమందే… చేతులు కాల్చుకున్న …
January 5, 2021
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతిపై విచారణ చేసే అంశాన్నిపార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చేరుస్తామని డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ ప్రకటించారు. జయ మృతి పై అనుమానాలున్నాయని ఆమె సమాధి సాక్షిగా ప్రకటించిన ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం అన్నాడీఎంకేలో విలీనమైన తర్వాత ఆ విషయంపై నోరు మెదపటం లేదని విమర్శించారు. స్టాలిన్ మాటలతో జయలలిత మృతి …
January 4, 2021
బంధన్ బ్యాంక్. మంచి పనితీరుతో బ్యాంకు లాభాల బాటలో దూసుకుపోతోంది. 2015 లో ఈ బ్యాంకు కార్యకలాపాలు ప్రారంభించింది. కలకత్తా ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న బ్యాంకు 501 బ్రాంచీలతో మొదలైంది. ప్రస్తుతం 4701 ఔట్లెట్స్ తో పనిచేస్తున్నది. మైక్రో ఫైనాన్స్ విభాగం(ఎంఎఫ్‌ఐ)లో అతిపెద్ద సంస్థగా నిలబడింది.తూర్పు, ఈశాన్య ప్రాంతంలో 50 శాతానికిపైగా మార్కెట్ వాటాను సొంతం చేసుకుంది. 2 కోట్ల కస్టమర్లకు సేవలు అందిస్తోంది. …
January 4, 2021
రాజకీయపార్టీల ఆదాయం ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతోంది. సంస్కరణలు మరింత ఉధృతంగా సాగుతూ పారిశ్రామికవేత్తల, కార్పొరేట్ సంస్థల ఆస్తులు పెరుగుతున్నపుడు భారీ విరాళాలతో రాజకీయ పార్టీలు బలపడటం సహజం.ఇందులో ఆశ్చర్య పోనవసరం లేదు. ఇక రాజకీయపార్టీల ఆదాయంలో 70 శాతం ‘గుర్తు తెలియని దాతల’ నుంచే అందుతున్నదని అసోసియేషన్ ఆఫ్ డెమోక్రాటిక్ రైట్స్ (ఏడీఆర్) అనే స్వచ్ఛంద సంస్థ …
January 3, 2021
తమిళనాట రాజకీయాల్లోకి దిగిన సినిమా నటులు చాలామందే ఉన్నారు . వారిలో హీరో విజయ్‌కాంత్ ఒకరు. 2005 లో విజయ్ కాంత్ దేశీయ మురుపొక్కు ద్రవిడ కజగం(డీఎండీకే) పేరిట పార్టీని పెట్టారు. నగరా గుర్తుతో నాడు బరిలోకి దిగిన విజయ్ కాంత్ పార్టీ ఒక సీటుకే పరిమితమైంది. వ్రిదాచలం నియోజకవర్గంలో విజయకాంత్ మాత్రమే గెలిచారు. మిగిలిన …
January 2, 2021
error: Content is protected !!