రామజన్మభూమి వివాదం పరిష్కారమై మందిర నిర్మాణం చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ లో కృష్ణ జన్మభూమి కోసం న్యాయపోరాటం మొదలైంది. మధుర కోర్టులో ఈమేరకు శ్రీకృష్ణ విరాజ్మాన్ సంస్థ పిటీషన్ దాఖలు చేసింది. మధురలోని షాహీ ఈద్గా మసీదు ను తొలగించి 13. 37 ఎకరాల స్థలాన్ని కృష్ణమందిరం కోసం కేటాయించాలని శ్రీకృష్ణ విరాజ్మన్ డిమాండ్ చేస్తోంది . ఈద్గా మసీదు …
September 27, 2020
ఇంద్రుడు శుక్రవారం తన సభలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఊహించని అతిధి వస్తున్నారని… అలసిపోయిన ఆ గొంతుకు.. ఇక్కడ అమృతo ఇచ్చి, ఆహ్లాద పరచాలని, భూమండలం మీద బంధాలను తెంచుకొని వస్తున్న విశిష్ట అతిథి కి గౌరవ సూచకంగా నృత్య గాన మేళాలతో స్వాగతం పలకాలని ఇంద్రుడు ఆదేశాలు జారీ చేశారు… ఎవర్రా.. ఆ విశిష్ట అతిధి అని అందరూ ఆరా …
September 26, 2020
సూపర్ స్టార్ కృష్ణ .. గాయకుడు బాల సుబ్రహ్మణ్యం ల మధ్య చిన్నవివాదం నెలకొన్నది. దాంతో ఇద్దరు మూడేళ్లు కలసి పని చేయలేదు. 1985 లో ఈ వివాదం చోటు చేసుకుంది. ఈ వివాదం నిజమే అని బాలు ఒక ఇంటర్వ్యూ లో అంగీకరించారు. కృష్ణ మాత్రం బయట ఎక్కడా దీన్ని గురించి మాట్లాడలేదు. అది …
September 26, 2020
పార్లమెంట్ ఆమోదించిన విదేశీ విరాళాల సవరింపు చట్టాన్ని దేశంలోని పలు స్వచ్చంద సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటివరకు 50 శాతంగా ఉన్న నిర్వహణ ఖర్చులను 20 శాతానికి తగ్గించడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. నిర్వహణ ఖర్చులను 20 శాతానికి తగ్గించడం మూలాన ఉద్యోగుల వేతనాలు చెల్లించడం కష్టమని అభిప్రాయపడుతున్నాయి. కార్యక్రమాలను నిర్వహించడానికి అవసరమైన ఉద్యోగులు లేకపోతే … వారికి సరిపడా జీతాలు ఇవ్వలేకపోతే ఎన్జీవో ల మనుగడే ప్రశ్నార్ధకం గా …
September 25, 2020
పాపం మాజీ మంత్రి శంకర్రావు ఏమి చేస్తున్నారో ? ఎక్కడా ఉలుకు పలుకు లేదు. సోనియమ్మ దేవత… ఆమె పేరిట గుడి కడతా అన్నారు. అదెంత వరకు వచ్చిందో తెలీదు. ఉమ్మడి రాష్ట్రం లో కాంగ్రెస్ సర్కార్ హయాంలో ఓ వెలుగు వెలిగిన శంకరన్న అదే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నానా ఇబ్బందులు పడ్డారు. నిత్యం వివాదాలతో సావాసం …
September 24, 2020
ఉద్యమ సమయాల్లో ఉద్రిక్తతలు సర్వ సహజం. కార్యకర్తలు లక్ష్యం వైపు దూసుకుపోవాలని ….పోలీసులు కార్యకర్తలను వెనక్కి పంపాలని ప్రయత్నిస్తుంటారు. ఇలాంటి సందర్భంలోనే ఒక్కోసారి కాల్పులు చోటు చేసుకుంటాయి. ఆ రోజు కళ్ళముందే కాల్పుల ఘటన జరిగింది. అదేమిటంటే …… సరిగ్గా 21 ఏళ్ళ క్రితం . 2000 సంవత్సరం .. ఆగస్టు 28. ఆరోజు కాంగ్రెస్, వామపక్షాలు “అసెంబ్లీ …
September 24, 2020
అయ్యా …….. గారూ నమస్కారం … వార్తలు రాయడంలో .. రాయించడం లో మీకు మీరే సాటి. భూగోళం మొత్తం మీద తమరంతటి సమర్ధుడైన జర్నలిస్ట్ ఎవరూ లేరు సారూ . భలేగా వార్తలు అల్లుతారు … అవసరమైన మసాలా భలే కూర్చి , పేర్చి పెడతారు. అవసరం లేకపోయినా డబుల్ ధమాకా మసాలా వార్తలు వండించి వారుస్తుంటారు. ఏదైనా మీకు మీరే సాటి .. ఈ విషయం లో తమరు గోబెల్స్ ను …
September 23, 2020
ఏడుకొండలవాడి దర్శనం కోసం గంటలకొద్దీ క్యూల్లో నిలబడి ఎదురుచూసే వారు ఏమతం వారైనా సరే ఏదేశం వారైనా సరే తిరుమలగుడిలోనికి వెళ్లి దర్శనం చేసుకోవడానికి, పొర్లుదండాలు పెట్టుకోవడానికి, గుండు గీసి తల నీలాలు ఇచ్చుకోవడానికి ఏ ఆటంకం లేదు. ఉండకూడదు. ఏ డిక్లరేషన్ తోనూ పని లేదు. కాని హైందవేతరులు, ముస్లింలు, క్రైస్తవులు లేదా …
September 22, 2020
స్వయంగా రజనీయే పార్టీ పేరు ను ప్రకటించి లక్ష్యాలను తెలియజేస్తారని అభిమానులు చెబుతున్నారు. అక్టోబర్ లో ముందస్తు ప్రకటన చేసి … ఆపై రంగంలోకి దిగుతారని అంటున్నారు. పార్టీ తరపున మహానాడు కూడా నిర్వహిస్తారని అందుకు సంబంధించి అభిమాన సంఘాల నాయకులతో రజనీ చర్చలు జరుపుతున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ తరహా ప్రచారం కొత్తేమి కాదు అంతకుముందు …
September 20, 2020
error: Content is protected !!