ప్రముఖ దర్శకుడు రామగోపాలవర్మ సినిమా రంగంలోకి రాకముందు కొన్నాళ్ళు హైదరాబాద్ లో వీడియో షాప్ నడిపారు. అప్పట్లో ప్రముఖ నిర్మాత ఏ. పూర్ణచంద్రరావు తన సినిమా పైరసీ అయిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు అన్ని వీడియో షాపులపై రైడ్ చేశారు. రాంగోపాలవర్మ షాప్ పై పోలీసులు రైడ్ చేసి వందల కొద్దీ వీడియో …
July 15, 2021
రోడ్డు పై వెళ్తున్నప్పుడు ఎక్కడైనా గుంతలు కనిపిస్తే మనమైతే వాటిని దాటుకుంటూ వెళతాం. వాటి గురించి పెద్దగా పట్టించుకోము. కానీ ఆయన అలా కాదు. ఎక్కడ గుంతలు తన కంటపడినా వాటిని బాగుచేసి వెళతారు. ఆయన పేరే గంగాధర్ తిలక్ రత్నం. సోషల్ మీడియాలో ఆయన చాలామందికి పరిచితులే. గత పదేళ్ల నుంచి గంగాధర్ తన …
July 15, 2021
హుజురాబాద్ ఎన్నికల రాజకీయాలు రసవత్తరం గా మారబోతున్నాయి. త్వరలో ఇక్కడ జరగనున్న ఉపఎన్నిక పైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది. తెలంగాణా జన సమితి అధ్యక్షుడు కోదండరామ్ కాంగ్రెస్ పార్టీ మద్దతుతో బరిలోకి దిగుతున్నారు. తెరవెనుక ఈ మేరకు మంతనాలు జరుగుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఈ సారి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. తెరాస …
July 14, 2021
ప్రముఖ క్రికెటర్ల జీవితాలపై సినిమాలు వరుసగా రూపొందుతున్నాయి. బాలీవుడ్ నిర్మాతలు ఈ సినిమాలపై భారీగా ఖర్చు పెడుతున్నారు.తాజాగా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ జీవితం ఆధారంగా బయోపిక్ రాబోతున్నది. ఈ సినిమాను 250 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించబోతున్నారు. ఇందులో గంగూలీ పాత్రను బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ పోషించవచ్చు అంటున్నారు. బయోపిక్ నిర్మాణానికి …
July 14, 2021
Bharadwaja Rangavajhala…………………………….. దాసరి నారాయణరావు. ఓ టైమ్ లో తను తీసిన సినిమాలకు కథ స్క్రీన్ ప్లే మాటలు మాత్రమే రాసుకునేవారు. దాసరి కేవలం స్క్రీన్ ప్లే దర్శకత్వం అని వేసుకున్న సినిమా నాకు తెలిసి చిల్లరకొట్టు చిట్టెమ్మ అనుకోండి … ఆ తర్వాత ఆ లిస్టులోకి పాటలు కూడా వచ్చి చేరాయి. తను గీత …
July 13, 2021
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం మన దేశంలోనే ఉంది. హిమాచల్ ప్రదేశ్ లోని రోహతంగ్ వద్ద ఈ సొరంగ మార్గాన్ని నిర్మించారు. 2002 మే లో అప్పటి ప్రధానమంత్రి వాజపేయి ఈ సొరంగ మార్గం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 2020 అక్టోబర్ లో ప్రస్తుత ప్రధాని మోడీ దీన్ని ప్రారంభించారు. వాజపేయి 95వ జయంతి సందర్భంగా ఈ సొరంగ …
July 13, 2021
Ramjee Pasam …………………………………………… Godavari Pulasa Fish ……………………… గోదావరి పులస వర్షాకాలంలో మాత్రమే దొరుకుతుంది. ఈ చేప చాలా రుచికరంగా ఉంటుంది. “పుస్తెలు అమ్మి అయినా పులస తినాలి” అంటారు. ఇది గోదావరి నదిలో మాత్రమే దొరుకుతుంది. ఇదే చేప సముద్రంలో దొరికితే దానిని ‘వలస చేప’ అంటారు. హుగ్లీ నదిలో కూడా ఈ …
July 13, 2021
Govardhan Gande……………… ……………………………. డ్రాగన్ బుద్ధి ఎప్పటికి మారదు. మన ప్రయోజనాలకు భంగం కలిగించడం..అంతర్జాతీయంగా అడ్డుకునే యత్నాలు చేయడం, అందుకు అనుగుణం గా బెదిరించడం , భయపెట్టడం, కవ్వింపు చర్యలకు దిగడం,లేని వివాదాన్ని సృష్టించడం, గోరంత విషయాన్నీ కొండంత చేయడం ఇవన్నీ దుర్భుద్ధితో కూడినవే. ఎన్నిసార్లు ఉతికి ఆరేసినా బుద్ధి మారదు. భయపెట్టడం ద్వారా ఒక …
July 13, 2021
ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణ రావు జీవితం ఆధారంగా ఒక బయోపిక్ రాబోతోంది. దర్శకుడు ధవళ సత్యం ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు దర్శకరత్న టైటిల్ ఖరారు అయినట్టు తెలుస్తోంది. తాడివాక రమేష్ నాయుడు నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఒక ప్రముఖనటుడు దాసరి పాత్రలో నటించవచ్చని తెలుస్తోంది. …
July 12, 2021
error: Content is protected !!