ప్రజారోగ్యం కోసం వేల కోట్ల రూపాయల వితరణ చేసిన అతి పెద్ద చారిటబుల్ సంస్థ బిల్ గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు బిల్ గేట్స్, మిలిండా దంపతులు విడాకులు తీసుకుంటున్నారు. బిజినెస్ టైకూన్ బిల్ గేట్స్ తన భార్యకు విడాకులు ఇస్తున్నట్టు స్వయంగా ప్రకటించారు. పెళ్లి అయిన 27 ఏళ్ళ తర్వాత వారిద్దరూ కలసి బతకలేమన్న నిర్ణయానికొచ్చారు. …
May 4, 2021
తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ నేతృత్వంలో మరో ఫ్రంట్ ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ వైఫల్యం దరిమిలా జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయం అవసరాన్ని అన్ని పార్టీలు గుర్తిస్తున్నాయి. కాంగ్రెస్ అయితే ఇపుడున్న పరిస్థితుల్లో ఫ్రంట్ కు నాయకత్వం వహించే అవకాశాలు లేవు. మమతా ఇప్పటికే ఆ దిశగా ఆడుగులు వేశారు. కాబట్టి …
May 3, 2021
రమణ కొంటికర్ల… ……………………………. ఔ మల్ల.. అసైన్ భూములను కబ్జాకెట్టి … అటవీ భూముల్లో చెట్లు కొట్టేస్తే.. నేరం కాదా..? అలా అన్జెప్పి 20 ఏళ్లకు పైగా పార్టీకి సేవలందించాడని.. ఉద్యమంలో చురుకైన పాత్ర అన్జెప్పి… నేరమని తెలిసాక పదవిలో ఉంచడం అంతకంటే తప్పు కాదా..? అసలు అది నైతి’కథేనా’..? మరిన్నేళ్లదాకా ఆ భూముల కబ్జా …
May 3, 2021
మమతా బెనర్జీ దేశంలోనే ఒక అరుదైన నాయకురాలు. ఎవరికి బెదరని ధీరత్వం ఆమెది. ధైర్యంతో ఎవరినైనా ఎదిరించి .. నిలబడగల సత్తా ఆమెది. సంచలన విజయాలు ఎన్నో సాధించిన ఖ్యాతి ఆమెది. సొంత పార్టీ పెట్టి మూడు మార్లు ఘనవిజయం సాధించడం ఆంత సులభమైన విషయం కాదు. ముఖ్యంగా తాజా ఎన్నికల్లో దీదీ ని ఓడించడానికి …
May 2, 2021
నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో సీనియర్ కాంగ్రెస్ నేత జానారెడ్డి మరోమారు ఓటమి పాలయ్యారు. ఎన్నికల నోటిఫికేషన్ రాక ముందు నుంచే రంగంలోకి దిగి ప్రచారం చేపట్టినప్పటికీ జానారెడ్డి తెరాస అభ్యర్థి నోముల భగత్ చేతిలో 15,487 ఓట్ల తేడాతో ఓడిపోయారు. జీవిత చరమాంకంలో (74 సంవత్సరాల వయసులో ) జానారెడ్డి కి ఇది ఇదే …
May 2, 2021
ఏపీ సీఎం జగనన్న కు …….. మీ వీరాభిమాని ఆరుమళ్ల అప్పారావు నమస్కరించి రాయునది. ఇంటర్ , పదో తరగతి పరీక్షల నిర్వహణపై తమరు మొండిగా వ్యవహరిస్తున్న తీరుపై సోషల్ మీడియా లో మన వాళ్లే విమర్శలు చేస్తున్నారు. మీ అభిమానులుగా మేము సమాధానం చెప్పలేకపోతున్నాం. ఏపీ లో సెకండ్ వేవ్ ఉదృతంగా ఉంది. రోజుకి 10 …
May 1, 2021
మంత్రి ఈటల రాజేందర్ నుంచి వైద్య ఆరోగ్య శాఖను తప్పించడం తో ఆయనను క్యాబినెట్ నుంచి తొలగించడం ఖాయమని తెరాస వర్గాలు అంటున్నాయి. కేవలం 24 గంటల్లో ఈటల పోర్టుఫోలియో లేని మంత్రిగా మిగిలిపోయారు. విచారణ పూర్తి కాకముందే ఈటల శాఖను సీఎం కేసీఆర్ పరిధిలోని శాఖలకు జతపరిచారు. అందుకు గవర్నర్ కూడా ఆమోద ముద్ర వేశారు. ఈటల తో పాటు మరో …
May 1, 2021
తనపై వచ్చిన భూకబ్జా ఆరోపణలపై సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించమని తెలంగాణ ఆరోగ్య శాఖామంత్రి ఈటల రాజేందర్ అంటున్నారు. ఒక ముందస్తు వ్యూహం ప్రకారమే తనపై దుష్ప్రచారం చేశారని …కట్టుకథలు అల్లారని ఈటల చెబుతున్నారు. ఒక ఎకరం భూమి కూడా తన స్వాధీనంలో లేదని … అంతిమ విజయం ధర్మానిదే అని తనపై వచ్చిన ఆరోపణలకు ఆయన వివరణ ఇచ్చారు. “పౌల్ట్రీ కి ఎక్కువ …
April 30, 2021
పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ నందిగ్రామ్ అసెంబ్లీ స్థానం లో గట్టి పోటీని ఎదుర్కొన్నట్టు తెలుస్తోంది. నందిగ్రామ్ లో ఎగ్జిట్ పోల్ ఫలితాలు మమత కు అనుకూలంగా లేనట్టు ప్రచారం జోరుగా జరుగుతోంది. ఇండియా టీవీ పీపుల్స్ పల్స్ సర్వే అంచనాలు కూడా ఆ విధంగా ఉన్నాయి.దీదీ ఓటమికి అవకాశం ఉన్నట్టు …
April 30, 2021
error: Content is protected !!