భక్తులకు ఆలయాలు కట్టించడం బహు అరుదు.ఆయనకు దేశంలో రెండు చోట్ల ఆలయాలు కట్టించారంటే ఆయనెంత గొప్పవాడు అయి ఉండాలి. ఆయన పేరు స్వామి నారాయణ. ఈ వైష్ణవ భక్తుడికి గుజరాత్ లోని గాంధీనగర్ లో .. ఢిల్లీలో అద్భుతమైన ఆలయాలు కట్టించారు. వంద ఎకరాల సువిశాల భూభాగంలో ఢిల్లీ ఆలయం నిర్మించారు. ఇది యమునానది తీరాన …
February 16, 2021
గుజరాత్ లోని పంచ్‌మహల్ జిల్లా గోద్రా రైల్వే స్టేషన్ లో 2002 ఫిబ్రవరి లో అంటే సుమారు 22 ఏళ్ల క్రితం కర సేవకులను సజీవ దహనం చేసిన ఘటనలో ప్రధాన నిందితుడు రఫీక్ హుస్సేన్ ఎట్టకేలకు పోలీసులకు దొరికిపోయాడు.అప్పట్లో సంచలనం సృష్టించిన ఈ కేసులో 31 మందిని కోర్టు దోషులుగా నిర్దారించింది. అందులో కీలకమైన …
February 16, 2021
పాక్ ఉగ్రవాదులు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ను టార్గెట్ చేసుకుని దాడులకి కుట్ర పన్నారు. ఇందులో భాగంగానే అజిత్ దోవల్ నివాసం వద్ద రెక్కీ నిర్వహించారు. జైషే మహమ్మద్ ఉగ్రవాది హిదయత్ ఉల్లా మాలిక్‌ను అరెస్ట్ చేసి పోలీసులు ప్రశ్నించినపుడు రెక్కీ విషయం బయటపడింది. అజిత్ దోవల్ పాక్ ఉగ్రవాదుల హిట్ లిస్ట్ లో …
February 14, 2021
పై ఫోటో లో మీకు కనిపించేది నీటి అడుగున నిర్మించిన ఒక రిసార్ట్ లోని బెడ్ రూమ్. మాల్దీవుల్లో ఉన్న ఒక రిసార్ట్ లో భాగమది. ఆ రిసార్ట్ పేరు మురక.పేరు చిత్రంగా ఉంది కదా. దీని ప్రత్యేకత ఏమిటంటే … అండర్ గ్రౌండ్ వాటర్ రిసార్ట్ ఇది. ప్రపంచంలోనే తొలి అండర్ గ్రౌండ్ రిసార్ట్ …
February 13, 2021
ప్రముఖ దర్శకుడు రాం గోపాలవర్మ “శివ” సినిమా గురించి తెలియని వారు ఉండరు. “శివ ” సినిమా ద్వారా వర్మ తన ఉనికిని ప్రపంచానికి చాటారు. దర్శకుడిగా మొదటి సినిమాతో విజయం సాధించారు.వర్మ దర్శకుడు అయ్యేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు.శివ సినిమాలో కాలేజీ నేపథ్యంలో హింసాత్మక కథను చొప్పించి నిర్మించారు. ఎటువంటి ఆధారం, శిక్షణ, సహాయ …
February 13, 2021
దేశంలో మరెక్కడా లేని దేవత నల్లమల అడవుల్లో ఉంది. ఆమె చూడటానికి రూపంలో అచ్చం శివుని పోలి ఉంటుంది. ఆమె పేరే కామేశ్వరి. ఆమెనే ఇష్ట కామేశ్వరి అంటారు. ఆ మూర్తితో మరెక్కడా ఇష్ట కామేశ్వరి మనకు కనిపించదు. అరణ్యంలో ఉంది కాబట్టి అరణ్యేశ్వరి అని కూడా అంటారు. శ్రీశైలానికి 20 కిమీ దూరంలో దుర్గమారణ్యంలో …
February 13, 2021
Taadi Prakash ……………………… FILMS AS POLITICAL WEAPONS … గ్రీస్ ఆకుపచ్చని అందమైన దేశం. చారిత్రక ఒలింపిక్ నగరం ఏథెన్స్ రాజధాని. సంస్కృతి, సౌందర్యం, కవిత్వం, గత కాలపు వైభవంతో కలిసి ప్రవహించే సజీవ నది గ్రీస్.1960వ దశకం మొదట్లో అక్కడ ప్రజా కంటకులు పాలకులయ్యారు. 1963 మే 22న గ్రీస్ లో ఒక …
February 12, 2021
భారత ప్రధాని నరేంద్ర మోడీ మరోమారు మానవతను చాటుకున్నారు. ముంబయిలో అరుదైన వ్యాధితో మంచాన పడిన ఐదు నెలల చిన్నారి విషయం తెలిసి చలించిపోయారు. ఆ చిన్నారి పేరు తీరా కామత్ … స్పైనల్ మస్కులర్ అట్రోఫీ అనే వ్యాధితో బాధపడుతోంది. ఆ చిన్నారిని ఆదుకొనేందుకు ఎందరో దాతలు ముందుకొచ్చి విరాళాలు కూడా అందించారు. …
February 12, 2021
సూపర్ స్టార్ .. సుప్రసిద్ధ నటుడు కృష్ణ కుమారుడు,హీరో మహేష్ బాబు సోదరుడు ఘట్టమనేని రమేష్ బాబు సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నారు. త్వరలో సెట్స్ పైకి వెళ్ళనున్నకొత్త సినిమాలో రమేష్ బాబు మంచి క్యారెక్టర్ లో నటించబోతున్నారు. ఫిలింనగర్ వర్గాల సమాచారం మేరకు ఈసినిమా స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. ఈ సినిమాలో కీలకపాత్ర రమేష్ దే …
February 11, 2021
error: Content is protected !!