ఇతనొక మెగా’మాయ’గాడు !

Subbu Rv………………………………………….  కష్టంతో, కృషితో, పేదరికంతో, సంకల్పంతో ఎదిగిన వ్యక్తి అంటే ఎవరికైనా గౌరవమే. అలాంటి వారికి ఈ సమాజం ఇచ్చే గౌరవం చాలా గొప్పగా ఉంటుంది. వారిని హీరోలుగా చూస్తూ..  రోల్ మోడల్ గా భావిస్తూ సంకల్ప సాధనలో సాగేవారు కూడా వుంటారు. ఒక సినిమాకి ముందు కధ చెప్పేటప్పుడు ఆ స్టోరీ లైన్ …

అసలేంటీ సుచీ లీక్స్‌?

చెన్నైకి చెందిన రేడియో జాకీ, గాయని సుచిత్రా కార్తీక్‌ 2017లో కోలీవుడ్‌ను ఒక ఊపు ఊపేసింది. సుచీ లీక్స్ పేరిట కొంతమంది నటీ నటులకు సంబంధించిన కొన్ని ప్రైవేట్ వీడియోలు, ఫొటోలను విడుదల చేసి పెద్ద దుమారం సృష్టించింది. సుచి తన ఫేస్ బుక్, ట్వీట్టర్ ఖాతాల ద్వారా ఈ సమాచారాన్ని లీక్ చేసింది. వీటిలో …

నిజమండీ ! ఈ మగాళ్లంతా మోస్ట్ …..

Bharadwaja Rangavajhala………………………………………..  Male Domination………………………. ఈ మేల్ డ్యామినేటెడ్ సొసైటీలో ఫీమేలుగా పుట్ట‌డం క‌న్నా ఏ ఫారెస్టులో అయినా ట్రీగా పుట్టినా మంచిదే అని ఎవ‌డో లిట‌ర‌రీ ప‌ర్స‌న్ అన్న‌ట్టు నా చిన్న‌త‌నంలో విన్నాను.. వాళ్లే మ‌న‌ల్ని డామినేట్ చేసి … మ‌న‌మేదో వాళ్ల‌ని వేదిస్తున్నామ‌ని మ‌న మీద జోకులేస్తూంటారు.. దిసీజ్ రెడిక్యుల‌స్ .. త‌న …

సిల్లీ కారణాలతో విడాకులకు …

ఈ ఆధునిక యుగం లో వివాహాలు కావడం .. విడాకులు పుచ్చుకోవడం జెట్ స్పీడ్ తో జరిగిపోతున్నాయి. సంబంధాలు చూసినంత కాలం లేదా పెళ్లి ఏర్పాట్లు కి పట్టినంత కాలం కూడా కాపురాలు సాగడం లేదు. ఏ చిన్న గొడవ వచ్చినా వెంటనే విడిపోతున్నారు. అందుకే… విడాకులు కోరుకుంటున్నవారి సంఖ్య ఇటీవలికాలంలో విపరీతంగా పెరిగిపోయింది. ఇందుకు …

పిల్లలపై పేరెంట్స్ విడాకుల ప్రభావం పడదా ?

Divorce Effect …………………………… తల్లిదండ్రుల మధ్య సఖ్యత లేకపోవడం, తరచూ గొడవ పడటం,విడాకులు తీసుకోవడం వంటి అంశాలు పిల్లలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. పిల్లలు తమ బాధను ఎవరితో చెప్పుకోలేక మానసిక, శారీరక ఇబ్బందులకు గురవుతారు. తల్లి తండ్రులు విడాకులు తీసుకున్న క్రమంలో ‘వివాహ వ్యవస్థ పై’ వారి మనసులో ప్రతికూల భావాలు నాటుకు పోతాయి. …

ఇగో vs ఇగో – ఇగో = ??

విడాకులు అనేవి ప్రస్తుత కాలంలో కామన్ గా మారిపోయాయి. చిన్న విషయాలలోనే ఇగో దెబ్బతిని విడిపోతున్నారు. ఇద్దరికీ ఆర్ధిక స్వేచ్ఛ ఉంటే ఇక చెప్పనక్కర్లేదు.ముఖ్యంగా నటీనటులు చాలామంది వైవాహిక బంధాలు తెంచేసుకుంటున్నారు.సోషల్ మీడియా వేదికగా విడాకులు తీసుకుంటున్నట్టు కూడా ప్రకటించేస్తున్నారు.  ఆమధ్య చైతూ,సమంతలు తాజాగా ధనుష్ ఐశ్వర్యలు విడాకులు తీసుకున్నారు. సామాన్య జనంలో కూడా ఈ …

ఈ బుల్లెట్ బాబా గురించి విన్నారా ?

ఇప్పటివరకు మనం పలువురు దేవుళ్ళు , దేవతలకు గుడులు కట్టినట్టు విన్నాం .. చూసాం. ఒక మోటార్ సైకిల్ కి గుడికట్టిన వైనం గురించి విన్నామా? చాలామంది విని ఉండరు. NH-62 జోధ్‌పూర్-పాలి ఎక్స్‌ప్రెస్‌వేలో ఒక మోటార్ సైకిల్ కి గుడికట్టి పూజిస్తున్నారు. రాజస్థాన్ లో ఈ దేవాలయం చాలా ఫేమస్.ఆ రోడ్డు పైన ప్రయాణం చేసే వారంతా …

ఆరోజుల్లో నిర్మాతల తీరే వేరు కదా!!

Bharadwaja Rangavajhala …………………………… ఆ రోజుల్లో ఎలా ఉండేదంటే నాయ‌నా … మ‌రి ఆ యొక్క 1975 మార్చి ప‌ద‌హారో తారీఖున మ‌ద్రాసు పాండీ బ‌జార్ లో ఉండి న‌టువంటి రాజ‌కుమారి సినిమా హాలులో … ఆ యొక్క వైవి రావ్ ఉన్నాడు క‌దా … ద‌రిమిలా నిర్మాతా … అంత‌కు ముందు డిటెక్టివ్ న‌వ‌ల‌ల …

పుణ్యం సంగతేమో కానీ..కరోనా కాటేయడం ఖాయం!!

Ganga Sagar Mela…………………………………….. పశ్చిమ బెంగాల్‌ లోని గంగాసాగర్‌లో ప్రతి ఏటా నిర్వహించే మేళా రెండు రోజుల క్రితం మొదలైంది. ప్రతి సంవత్సరం లాగానే ఈ సారి కూడా లక్షలాది మంది భక్తులు పాల్గొంటున్నారు, ఒక వైపు కరోనా మరోవైపు ఓమిక్రాన్ భయ పెడుతున్నప్పటికీ భక్తులు లెక్కచేయడం లేదు. పెద్ద ఎత్తున తరలి వచ్చిన దృశ్యాలను …
error: Content is protected !!