Shivagami ……………………………….. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ ఫ్లిక్స్ “బాహుబలి .. బిఫోర్ బిగినింగ్” వెబ్ సిరీస్ నిర్మాణాన్ని తాత్కాలికంగా పక్కన బెట్టినట్టు తెలుస్తోంది. ఈ సిరీస్ లో యంగ్ శివగామి పాత్ర పోషించేందుకు సరైన నటి దొరక్క పలువురు నటీమణులను అప్పట్లో సంప్రదించారు. ఈ సిరీస్ లో శివగామి పాత్రే కీలకమైనది. శివగామి బాల్యం …
January 24, 2022
సెల్ ఫోన్ రింగ్ అయింది. అతగాడు ఫోన్ ఎత్తాడు. “హలొ అంకుల్ హౌ అర్ యు ?” “ఏం చిన్న బాబు ఎలా ఉన్నావు ?” “ఏదో తమరి దయ వల్ల ఇలా ఉన్నాను అంకుల్ “ “అయితే ఇంకా కోపం పోలేదన్నమాట “ “ఏదో పిల్లోడు .. పాదయాత్ర ప్లాన్ చేసుకుంటున్నాడు .. ఎంకరేజ్ చేయకుండా …
January 24, 2022
Another item song ………………….. తొలి సారిగా ఐటెం సాంగ్ చేసి పెద్ద ఎత్తున విమర్శల పాలైన నటి సమంత మరో ఐటెం సాంగ్ చేసేందుకు సిద్ధమౌతున్నట్టు వార్తలు ప్రచారంలో కొచ్చాయి. విజయ్ దేవరకొండ హీరోగా తెర కెక్కుతున్న లైగర్ సినిమా లో ఒక స్పెషల్ సాంగ్ కోసం సమంత ను సంప్రదించారని టాలీవుడ్ వర్గాలు …
January 23, 2022
The name of the sensation………………………………. “సుచీ లీక్స్” పేరిట నాలుగేళ్ళ క్రితం కోలీవుడ్ లో సంచలనం సృష్టించిన సుచిత్ర మంచి గాయకురాలు. డబ్బింగ్ ఆర్టిస్ట్. అప్పట్లో ఎలా జరిగిందో ఏమో గానీ సుచిత్ర పేరు మీద సినీ ప్రముఖులపై కొన్ని పోస్టులు,వీడియోలు సోషల్ మీడియాలో విడుదలయ్యాయి. అవి సృష్టించిన సంచలనం అంత ఇంతా కాదు. …
January 23, 2022
Correction is inevitable ……………………………… స్టాక్ మార్కెట్ గత వారం నష్టాల బాటలోనే నడిచింది. పెరుగుతున్న కరోనా కేసులు, ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు..దీనికి తోడు చమురు ధరలు పెరగడం వల్ల ద్రవ్యోల్బణ భయాలు మదుపర్లను కలవరపెట్టాయి. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల ఉద్ధృతి ఇంకా కొనసాగుతున్న క్రమంలో గ్లోబల్ సూచీలు దిద్దుబాటుకు గురి అవుతున్నాయి. …
January 23, 2022
హీరో నందమూరి బాలకృష్ణ 1980 దశకం నుంచి తెలుగు చిత్రసీమలో హార్డ్‌కోర్ మాస్ హీరోగా రాణించారు. ఎన్నో హిట్స్ అందించి ఆ తర్వాత మాస్ స్టార్‌గా ఎదిగారు. ఇటీవల విడుదలైన అఖండతో మళ్ళీ అభిమానులను బాలయ్య ఉర్రూతలూగించాడు. డైరెక్టర్ బోయపాటి శీను బాలయ్య ను అఖండ పాత్రకు అనుకూలంగా మలచు కున్నాడు. పాత్రకు కావాల్సిన మేరకు …
January 22, 2022
ముక్కామల చక్రధర్…………………………………….. ఈ చదువుకున్నోళ్లతో ఇదే ఇబ్బంది. వీళ్ల చదువంతా సాయంత్రాలు గలాసుల్లో ఒంపేసి.. పగలు కాగితాల మీద కక్కేస్తారు. దాన్ని కడుక్కుని శుభ్రం చేసుకుని మనమంతా ఏడ్చేస్తాం. దశాబ్దాల క్రితం చుట్ట తిప్పుకుంటూ ఏలూరెళ్లాలి అంటూ రాసారు ప్రఖ్యాత రచయిత చా.సో. అప్పుడు తెలీదు ఏలూరెందుకెళ్లాలో. ఇదిగో ఇక్కడి దాకానే అంటూ ఏలూరు రోడ్డు …
January 22, 2022
Nirmal Akkaraju …………………….. ప్రభుత్వ ఉద్యోగుల సమ్మె, నిరసన ను సాధారణ ప్రజలు పట్టించుకోవడం లేదు. కలెక్టరేట్ల వద్ద ఉద్యోగులు నిరసన వ్యక్తం చేస్తున్నారు కానీ పనులపై అక్కడ కొచ్చిన ప్రజలు నిర్లిప్తంగా ఉంటున్నారు. కొందరైతే ఒక రకమైన అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇవన్నీ ప్రత్యక్షంగా చూశాను. అందరూ లంచగొండులు లేదా అవినీతి పరులు లేదా …
January 21, 2022
ఏ సభలో ఎమ్మెల్యే .. ఎమ్మెల్సీ కాకుండానే ముఖ్యమంత్రి అయిన తొలి వ్యక్తి త్రిభువన్ నారాయణ్ సింగ్. అలాగే సీఎంగా చేస్తూ ఉప ఎన్నికలో ఓడిపోయిన తొలి వ్యక్తి కూడా ఈయనే. ఈ తరం వాళ్లకు ఈ త్రిభువన్ గురించి తెలియదు. ఈయన ఉత్తర ప్రదేశ్ కి చెందిన రాజకీయ నాయకుడు. 69 తర్వాత యూపీ …
January 21, 2022
error: Content is protected !!