నృత్య తారలైన జ్యోతిలక్ష్మి,జయమాలిని డాన్సులను సినిమాల్లో నిషేదించాలని ఇందిరా కాంగ్రెస్ సభ్యురాలు సంతోషమ్మ విధానసభలో డిమాండ్ చేశారు. సినిమాలలో డాన్సులు సాంప్రదాయకం గా సంసారపక్షం గా ఉండాలని సూచన చేశారు. నృత్యతారల డాన్సులపై ఆలా విధాన మండలి లో సభ్యులు విమర్శలు చేయడం ఇదే మొదటిసారి. అపుడు సినిమాటోగ్రఫీ మంత్రి గా చంద్రబాబు ఉన్నారు. చంద్రబాబు …
February 9, 2022
A wonderful singer …………….. భారతరత్న అవార్డు గ్రహీత లతా మంగేష్కర్ 1942లో తన కెరీర్‌ని ప్రారంభించారు. ‘మహల్’ చిత్రంలోని ‘ఆయేగా ఆనే వాలా’ పాట ద్వారా ఆమెకు సినీ పరిశ్రమలో గుర్తింపు పొందారు.లతా మంగేష్కర్ ప్రపంచవ్యాప్తంగా 36 భాషల్లో 50 వేలకు పైగా పాటలు పాడి రికార్డు నెలకొల్పారు. లతా మంగేష్కర్ గాయనిగా తన …
February 8, 2022
Ego problems ……………………… నైటింగేల్ ఆఫ్ ఇండియాగా పేరొందిన లతా మంగేష్కర్ 30 వేలకు పైగా పాటలు 36 భాషల్లో పాడారు. తన సుదీర్ఘ కెరీర్‌లో ఎందరో గొప్ప సంగీత దర్శకులతో కలసి పనిచేశారు. అయితే ప్రముఖ సంగీత దర్శకుడు OP నయ్యర్ తో మాత్రం కలసి పనిచేయలేదు. అప్పట్లో నయ్యర్ సంగీత దర్శకత్వంలో పాటలు …
February 8, 2022
Mnr M………………………………………………….. రాజకీయ పార్టీలకు, మీడియాకి పట్టని ఓ సునామీ సమాజంలో గట్టిగా ప్రబలుతోంది.రాజకీయ పార్టీలకు, నాయకులకు నిత్యం ఎత్తులు, పై ఎత్తులు. రాజకీయ చిత్తులు… పోల్ మేనేజ్మెంట్ మతలబులు. వీటిపైనే దృష్టి.మీడియా వారికి ఆదాయ మార్గాలు. అయిన వాళ్లకి వత్తాసులు పలికే పనిలో తలమునకలు.ఇక మేథావుల ముసుగుల్లో జెండాలు, అజెంజాల్లో చిక్కుకున్న వారు చేసే …
February 7, 2022
Suresh vmrg……………………………….. అంతకు ముందు 1979 రోజుల్లోకి వెళితే ….. . మారుతీ ఉద్యోగ్ చుట్టూ రాజకీయ నీలినీడలు కమ్ముకున్న సమయంలో సంజయ్‌గాంధీ వయసు నిండా ఇరవై మూడేళ్లే. మారుతీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడతను. సంజయ్‌గాంధీకి రాజకీయాల మీద మంచి ఆసక్తి వుంది. దేశవ్యాప్తంగా దాదాపు ప్రతి రాష్ట్రం లోనూ మారుతీ కార్ల తయారీ …
February 5, 2022
Suresh Vmrg………………………………… Maruthi 800…………………………………………….. మధ్యతరగతి భారతీయుడి నాలుగు చక్రాల కల నెరవేర్చిన ‘మారుతీ 800’. 1980 ప్రాంతాల్లో అంబాసిడర్, ప్రీమియర్ పద్మిని కార్లకు ప్రత్యామ్నాయంగా, ముఖ్యంగా భారతీయ మధ్యతరగతి ప్రజల కోసం తయారుచేసిన మారుతి 800 కారు ఎప్పటికీ నా ఫేవరిట్. 1950 నాటి సంగతి. నెహ్రూ మంత్రివర్గంలో వాణిజ్యమంత్రిగా వున్న మనూభాయ్ …
February 5, 2022
Gateway of Hell…………………………………… పై ఫొటోలో కనిపించే అగ్నిగుండాన్ని ‘గేట్ వే ఆఫ్ హెల్’ అంటారు. యాభై ఏళ్లకు పైగా అది మండుతూనే ఉంది. తుర్క్‌మెనిస్తాన్ దేశ రాజధాని అష్గాబాత్‌కు 260 కిలోమీటర్ల దూరంలో ఉన్న కరకుమ్ ఎడారిలో ఈ అగ్నిగుండం ఉంది. 1971లో సోవియట్ శాస్త్రవేత్తలు ఇక్కడ డ్రిల్లింగ్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా పెద్ద బిలం …
February 4, 2022
Govardhan Gande………………………………………. రాజ్యాంగం అంటే..ఓ పుస్తకం మాత్రమేనా? కాదు. అది దేశానికి మార్గదర్శి. అది చూపిన మార్గాన్ని అనుసరించడమే పాలక వ్యవస్థ బాధ్యత. అంతే కదా.అది నిర్దేశించిన ప్రకారం పాలన సాగిస్తూ సామాజిక సమతను సాధించడం పాలక వ్యవస్థ కర్తవ్యం. కానీ వాస్తవ స్థితి అలాగే ఉన్నదా?అలా కనిపించడం లేదు. రాజ్యాంగం అమలులోకి వచ్చి 72 …
February 4, 2022
సుదర్శన్ టి…………………………. 2017 లో GST అమలు చేయడానికి ముందు కొన్ని సమస్యలు ఉండేవి. ఉదాహరణకు వివిధ రాష్ట్రాల్లో టాక్సుల ధరలు వేర్వేరుగా ఉండేవి. టాక్సులు ఎగ్గొట్టి అధిక లాభాలు సంపాదించడానికి దాదాపు అన్ని వస్తువులు రాష్ట్రాల మధ్య స్మగ్లింగ్ అయ్యేవి. అలాగే ఇంకో పెద్ద సమస్య.. వస్తువుల తయారీ విషయంలో కూడా ఉండేది. ఉదాహరణకు …
February 4, 2022
error: Content is protected !!