విదేశీ రుణాలతో పాక్ ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ఇమ్రాన్ పార్టీ సర్కార్ ఎక్కువగా రుణాలు చేయడంతో ఏదో ఒక రోజు అక్కడి ఆర్ధిక వ్యవస్థ బుడగలా పేలడం ఖాయమంటున్నారు. మొన్న శ్రీలంక , నిన్న నేపాల్ ఆర్ధిక సంక్షోభాలను చూసాం. ఇక పాక్ ఒకటే మిగిలింది. ఈ మూడు ఇండియా పొరుగు దేశాలు. పాకిస్థాన్ మితి మీరి అప్పులు చేసి …
April 15, 2022
పుతిన్ యుద్ధ ప్రణాళికలు ముందు గానే లీక్ అయ్యాయా ? వ్యూహం మార్చి మళ్ళీ దాడులకు తెగబడుతున్నారా ? అందుకే డాన్ బాస్ ప్రాంతంలో విజయం సాధించి పరువు కాపాడుకోవాలని అనుకుంటున్నారా ? అంటే అవుననే చెప్పుకోవాలి. అంతర్జాతీయ మీడియా కథనాలు ఆ మాటలే చెబుతున్నాయి. కేజీబీ లో గూఢచారిగా పనిచేసిన అనుభవం ఉన్న పుతిన్ …
April 13, 2022
రష్యా చేస్తున్న భీకర దాడులను పర్యవేక్షించేందుకు.. ఎప్పటికపుడు సేనలకు ఆదేశాలు ఇవ్వడానికి ఒక కొత్త కమాండర్ ను నియమించుకున్నాడు పుతిన్. ఆ జనరల్ పేరే అలెగ్జాండర్ వోర్నికొవ్. పుతిన్ కు ఇతగాడు నమ్మిన బంటు. అత్యంత క్రూరం గా వ్యవహరిస్తారనే పేరుంది. సిరియా లో నగరాలను శిధిలాలుగా మార్చిన ఖ్యాతి అతనిది. ఇప్పటివరకు మందకొడిగా యుద్ధం …
April 11, 2022
కేంద్రంలోని బీజేపీ సర్కార్ దేశాన్ని సరైన దిశలో నడిపించటంలేదని ఆ మధ్య కేసీఆర్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు.దేశాన్ని బాగుచేసేందుకే తాను జాతీయ రాజకీయాల్లోకి దిగుతున్నట్టు కూడా ప్రకటించారు.అప్పటినుంచి ఆయన వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే ధాన్యం కొనుగోళ్లు .. రైతుల సమస్య తీర్చడంతోపాటు బీజేపీకి చెక్‌పెట్టడం, జాతీయ రాజకీయాల్లోకి అరంగేట్రానికి అనుకూలతను సృష్టించుకోవాలనే వ్యూహంతో …
April 11, 2022
ఉత్తర అమెరికాలోని అలస్కా రాష్ట్రం లేజీ పర్వత ప్రాంతంలో ఒక మేఘం సందేహాస్పదంగా కనిపించింది. ఆకాశం పై నుంచి నేల మీదకు ఏదో జారిపడినట్లుగా ఆ మేఘం ఉంది. అది మేఘమా ?ఎగిరే పళ్లేమా ? అనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి. కొందరేమో అది ఎగిరే పళ్లెం అని మరికొందరు కేవలం ఉత్తి మేఘమని అంటున్నారు. ఒక …
April 10, 2022
Super Star Title ………………….. హీరో కృష్ణ సూపర్ స్టార్ ఎలా అయ్యారో ఈ తరం లో చాలామందికి తెలియదు . అసలు కృష్ణ కు సూపర్ స్టార్ బిరుదు రావడం వెనుక ఒక ఆసక్తికరమైన కథనం ఉంది. ప్రఖ్యాత దినపత్రిక ‘ఆంధ్రజ్యోతి’ (ఇప్పటి యజమాన్యం కాదు ) 1977 ఫిబ్రవరి లో ‘జ్యోతి చిత్ర …
April 10, 2022
ఇండోనేషియా చేపట్టిన పామ్‌బేస్‌డ్ బయో డీజిల్ ప్రాజెక్టు మూలంగా ఇండియా లో పామ్ ఆయిల్ కి కొరత ఏర్పడింది. ఇండోనేషియా ప్రభుత్వం పామాయిల్‌ను బయోడీజిల్‌గా వాడాలని 2020లో నిర్ణయించింది. దీని ప్రకారం 30శాతం పామాయిల్‌ను కలిపిన డీజిల్‌ను విక్రయిస్తున్నారు. పెట్రోలియం ఉత్పత్తుల దిగుమతులను తగ్గించుకోవడానికే అక్కడ ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఇండోనేషియాలో వినియోగించే 17.1 మిలియన్ …
April 10, 2022
చాలామంది రాజకీయ నాయకుల వలే తనకు అధికారంపై ఆసక్తి లేదంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో రాహుల్ పలు విషయాలపై స్పందించారు. రాహుల్ ప్రసంగం ఆయన మాటల్లోనే. “అధికారానికి కేంద్రమైన కుటుంబంలో జన్మించాను. నిజం చెప్పాలంటే నాకు అధికారం మీద ఆసక్తి లేదు. దేశాన్ని అర్థం చేసుకోవడంపైనే ఎక్కువ దృష్టి …
April 9, 2022
గ్రహాంతరవాసులు ఉరఫ్ ఏలియన్స్ నిజంగా ఉన్నారా ? ఫ్లయింగ్ సాసర్ల లాంటి ఏలియన్ స్పేస్‌షిప్ లు కూడా ఉన్నాయా ? ఏలియన్స్ మానవకాంత లతో శృంగారం చేస్తున్నారా ? ఫలితంగా ఒక మహిళ గర్భం దాల్చిందా ? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం అవుననే చెప్పుకోవాలి. ఈ అంశాలపై అమెరికా డిఫెన్స్ ఏజెన్సీ కూడా కళ్ళు బైర్లు కమ్మే రిపోర్ట్ కూడా ఇచ్చినట్టు వార్తలు …
April 8, 2022
error: Content is protected !!