Taadi Prakash ………………………………………………. 1976. అది ఎమర్జన్సీ కాలం. విజయవాడ ఎస్ఆర్ఆర్ కాలేజీలో బీకాం చివరి సంవత్సరం చదువుతున్నా.మారుతీ నగర్ లో మా ఇల్లు.శ్రీశ్రీనీ, తిలక్ నీ, చెలాన్నీ చదవడం. ఫిలిం సొసైటీ సినిమాలు చూడటడం.. సీపీఐ వారి స్టూడెంట్ వింగ్ ఏఐఎస్ఎఫ్ లో తిరగడం,విశాలాంధ్రకీ, ఊరేగింపులకీ, ధర్నాలకీ వెళ్లడంరేపోమాపో రాబోయే విప్లవం కోసం ఎదురుచూడ్డం. …
April 21, 2021
సూపర్ స్టార్ మహేష్‌బాబు కి ఇది నాలుగో సినిమా. పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్. కృష్ణ వంశీ తనదైన శైలిలో తీసిన ప్రేమకథా చిత్రం. మహేష్ బాబుకి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించి…. స్టార్ గా మార్చిన సినిమా మురారి. మంచి పాటలతో టాలీవుడ్ క్లాసిక్ మూవీగా పేరు తెచ్చుకుంది. మొన్నటి ఫిబ్రవరి 17 కి ఈ …
April 20, 2021
మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇవాళ 72 సంవత్సరంలోకి ప్రవేశించారు. ఇప్పటికి ఆయన చురుగ్గా క్రియాశీలక రాజకీయాల్లో పాల్గొంటున్నారు. నిన్న గాక మొన్న జరిగిన తిరుపతి లోకసభ ఉపఎన్నిక ప్రచారంలోనూ బాబు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆయన కంటే చిన్నోళ్లు కృష్ణ రామా అనుకుంటూ ఇంటి దగ్గర కూర్చుంటుంటే .. బాబు మాత్రం …
April 20, 2021
Many controversial stories…………………………….. ఇదొక వివాదాస్పద కథనం … మండోదరి మహా పతివ్రత అంటారు. అయిదుగురు పతివ్రతల్లో ఆమె ఒకరంటారు. అందుకు భిన్నంగా ఉన్న కథనమిది . లంకాధిపతి రావణుడి భార్యగా మాత్రమే మండోదరి మనందరికీ తెలుసు. సీతను అపసంహరించుకుని వచ్చినప్పుడు ఆమె తప్పని భర్తను వారించిందట. నీతిగా పరిపాలించాలని నిరంతరం పట్టుబట్టేదట. ఇక రావణుడు …
April 19, 2021
అలుపూ సొలుపు లేకుండా మెట్లకిన్నెర మీద అతడు పలికించే గమకాలు గంధర్వ లోకంలో విహరింప జేస్తాయి. అతడి చేతివేళ్ల నడుమ పలికే కిన్నెర శబ్ద తరంగాలు మనల్ని ఎక్కడికో తీసుకెళ్తాయి. అలాంటి మెట్ల కిన్నెర వాయిద్య కళాకారుడు భిక్షమెత్తుకుంటున్నాడు. మొగిలయ్య ఆఖరి తరం వాయిద్య కారుడు కూడా. ఆయన ప్రతిభను గుర్తించి తెలంగాణ సర్కార్ మొదటి …
April 18, 2021
Bharadwaja Rangavajhala ………………………………………. అంతకు ముందు వరకు వేటూరి అంటే నాకు చాలా గౌరవం ఉండేది.నాకు వేటూరి సుందర రామ్మూర్తి అంటే కోపం తెప్పించిన కవి గూడ అంజయ్య. అంజయ్య పేరు నాకు 1981 నుంచీ తెలుసు. అవి నేను ఇంటర్ చదువుతున్న రోజులు. విజయవాడ ఎస్సారార్ కాలేజీ దగ్గర్లోని పేరయ్య బిల్డింగ్స్ రూమ్ నంబరు 20లో …
April 17, 2021
హీరో ఘట్టమనేని కృష్ణ కు తేనెమనసులు సినిమా మంచి గుర్తింపు సంపాదించి పెట్టింది. అప్పట్లో స్టార్ డైరెక్టర్ ఆదుర్తి సుబ్బారావు దగ్గర దర్శకుడు విశ్వనాథ్ సహాయ దర్శకుడిగా పని చేసేవారు. తేనెమనసులు సినిమా కోసం హీరో కృష్ణ తో సహా అందరూ కొత్తవాళ్లను తీసుకోవడం తో విశ్వనాథ్ కు పని భారం పెరిగింది. ముందుగా అందరికి …
April 17, 2021
తెలుగు దేశం అధినేత ఎన్టీరామారావు కు 1983 ఎన్నికల సమయంలో పూర్తి మద్దతు ఇచ్చి .. రోజూ ఆయన వార్తలు , ఫోటోలు వేసి ఈనాడు విశేష ప్రచారం కల్పించిన విషయం అందరికి తెల్సిందే. అప్పట్లో ఆ ప్రచారం ఎన్టీఆర్ విజయానికి కొంత మేరకు దోహదపడింది.ఆ ప్రచారం మూలాన ఈనాడు సర్క్యులేషన్ పెరిగిందా లేదా అన్న …
April 16, 2021
పశ్చిమ బెంగాల్ ఎన్నికలు యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. మాటల తూటాలు పేలుతున్నాయి. బీజేపీ .. తృణమూల్ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. మరోవైపు కేంద్ర బలగాలు నలుగుర్ని పిట్టల్ని కాల్చినట్టు కాల్చి పడేశాయి. ఆవేశ కావేష ప్రసంగాలు సాగుతున్నాయి. నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు ప్రశాంతంగా జరగగా బెంగాల్ లో మాత్రం అందుకు భిన్నంగా జరుగుతున్నాయి. …
April 16, 2021
error: Content is protected !!